నేటి రాజకీయాలు, ఆర్థిక నేరాలపై బ్లఫ్ మాస్టర్ సెటైరిక్ వీడియో

బ్లఫ్ మాస్టర్ అన్‌సెన్సార్డ్ వీడియో

Last Updated : Jan 2, 2019, 01:56 PM IST
నేటి రాజకీయాలు, ఆర్థిక నేరాలపై బ్లఫ్ మాస్టర్ సెటైరిక్ వీడియో

ఆర్థిక నేరగాళ్లు దేశంపై పడి ఎలా దోచుకు తింటున్నారో చెప్పే కథనంతో తెరకెక్కిన బ్లఫ్ మాస్టర్ మూవీ ఇటీవలె రిలీజై మంచి వసూళ్లు రాబడుతోంది. గోపీ గణేష్ డైరెక్షన్‌లో సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా కథనం అంతా డబ్బు చుట్టే తిరుగుతుంది. ఆర్థిక నేరగాళ్లు దేశాన్ని ఎలా మోసం చేస్తున్నారో వివరిస్తూ గోపీ గణేష్ రాసుకున్న డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. పాజిటివ్ టాక్‌తో, మంచి వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ అన్‌సెన్సార్డ్ వీడియో క్లిప్‌ని విడుదల చేసిన చిత్ర నిర్మాతలు.. తమ చిత్రాన్ని మరింత జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

Trending News