టోటల్ ఢమాల్ ట్రైలర్.. సింగిల్ వీడియోలో అన్‌లిమిటెడ్ కామెడీ

టోటల్ ఢమాల్ మూవీ ట్రైలర్ ప్రస్తుతం హిందీ సినిమా ఆడియెన్స్‌ని కడుపుబుబ్బా నవ్విస్తోంది. 2011లో వచ్చిన డబుల్ ఢమాల్ అనే సినిమాకు సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవ్‌గన్, రితేశ్ దేశ్‌ముఖ్, అనిల్ కపూర్, అర్షద్ వర్సి, జావేద్ జాఫ్రి, మాధురి దీక్షిత్, ఇషా గుప్త ప్రధాన పాత్రలు పోషించారు.

Last Updated : Jan 22, 2019, 05:46 PM IST
టోటల్ ఢమాల్ ట్రైలర్.. సింగిల్ వీడియోలో అన్‌లిమిటెడ్ కామెడీ

టోటల్ ఢమాల్ మూవీ ట్రైలర్ ప్రస్తుతం హిందీ సినిమా ఆడియెన్స్‌ని కడుపుబుబ్బా నవ్విస్తోంది. 2011లో వచ్చిన డబుల్ ఢమాల్ అనే సినిమాకు సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవ్‌గన్, రితేశ్ దేశ్‌ముఖ్, అనిల్ కపూర్, అర్షద్ వర్సి, జావేద్ జాఫ్రి, మాధురి దీక్షిత్, ఇషా గుప్త ప్రధాన పాత్రలు పోషించారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, అజయ్ దేవ్గన్ ఫిలింస్, అశోక్ తకేరియా, ఇంద్ర కుమార్, శ్రీ అధికారి బ్రదర్స్, ఆనంద్ పండిట్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను ఇంద్ర కుమార్ డైరెక్ట్ చేశారు. చాలాకాలం తర్వాత అనిల్ కపూర్, మాధురి దీక్షిత్ జోడిని మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై జంటగా చూసే అవకాశాన్ని అభిమానులకు కల్పిస్తోంది ఈ సినిమా.

 

 

Trending News