Skin Care Tips: పుట్టుమచ్చలు, మొటిమల నుంచి ఈ చిట్కా ద్వారా సులభంగా విముక్తి పొందండి..!!

Skin Care Tips: మారుతున్న జీవనశైలి అనుగుణంగా ప్రతి నలుగురిలో ఒకరు చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం చాలా మంది ముఖంపై చిన్న పుట్టుమచ్చలు, మొటిమల వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే వీటిని తొలగించడానికి మార్కెట్‌లో చాలా రకాల ప్రోడక్ట్‌ ఉన్నాయి.

Last Updated : May 21, 2022, 12:40 PM IST
  • పుట్టుమచ్చలు, మొటిమల బాధపడుతున్నారా
  • వెల్లుల్లిని ఉపయోగించి సులభంగా విముక్తి పొందండి
  • వెల్లుల్లి, ఆపిల్ సైడర్ వెనిగర్‌తో ఎన్నో లభాలు
Skin Care Tips: పుట్టుమచ్చలు, మొటిమల నుంచి ఈ చిట్కా ద్వారా సులభంగా విముక్తి పొందండి..!!

Skin Care Tips: మారుతున్న జీవనశైలి అనుగుణంగా ప్రతి నలుగురిలో ఒకరు చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం చాలా మంది ముఖంపై చిన్న పుట్టుమచ్చలు, మొటిమల వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే వీటిని తొలగించడానికి మార్కెట్‌లో చాలా రకాల ప్రోడక్ట్‌ ఉన్నాయి. కానీ అవి తగిన ఫలితాలు ఇవ్వడం లేదు. అయితే కిచెన్‌లో ఉండే  వెల్లుల్లితో ఈ సమస్యల నుంచి బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్‌ ఏంతో తెలుసుకుందాం..

మొటిమలపై ఇలా చేయండి:

పుట్టుమచ్చలు, మొటిమలను తొలగించడంలో వెల్లుల్లి చాలా సహాయపడుతుందని ఆయుర్వేదం శాస్త్రం పేర్కొంది. మొటిమల మీద వెల్లుల్లిని పూయడం వల్ల వాటి నుంచి ఉపసమనం లభిస్తుందని శాస్త్రం తెలిపింది. వాటిపై వెల్లుల్లిని పూయడానికి ముందు.. ముఖాన్ని శుభ్రంగా కడగండి. ఆ తరువాత మొటిమ ఉన్న ప్రదేశంలో వెల్లుల్లిని కట్‌ చేసి పెట్టండి. దానిపై 4 నుంచి 5 గంటలు అలానే ఉంచండి. ఇలా ఉంచితేనే తగిన ఫలితాన్ని పొందుతారు. 3 నుండి 4 రోజులు ఇలా చేయడం వల్ల పుట్టుమచ్చలు, మొటిమలను మాయమవుతాయని శాస్త్రం తెలిపింది.

వెల్లుల్లిని ఈ విధంగా కూడా ఉపయోగించవచ్చు:

ఒలిచిన వెల్లుల్లి రెబ్బలను పేస్ట్ లాగా తయారు చేని దానిలో ఆపిల్ సైడర్ వెనిగర్‌ను కలపాలి. ఈ పేస్ట్‌ను మొటిమ ఉన్న చోట అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉంచాలి. తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Betel Leaves Fitness Tips: మీరెప్పుడైనా తమలపాకు నమిలి తిన్నారా? దీనిని తినడం ద్వారా వచ్చే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.!!

Also Read:  Digestion Problem: పుల్లని త్రేన్పు(Burping)లతో బాధపడుతున్నారా.!! ఈ 4 చిట్కాలతో చిటికెలో ఉపశమనం పొందండి..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News