BREAKING NEWS : కుప్పకూలిన హోటల్ భవనం.. ఏడుగురు మృతి!

BREAKING NEWS : కుప్పకూలిన హోటల్ భవనం.. ఏడుగురు మృతి చెందినట్టు అనుమానాలు !

Last Updated : Apr 1, 2018, 09:20 AM IST
BREAKING NEWS : కుప్పకూలిన హోటల్ భవనం.. ఏడుగురు మృతి!

> మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కుప్పకూలిన మూడు అంతస్తుల హోటల్ భవనం.
> సర్వతె బస్ స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి 10 గంటలకు దుర్ఘటన.
> ఇదే భవనంలో వున్న ఎం.ఎస్. హోటల్ కమ్ లాడ్జి.
> శిథిలాల కింద పది మంది చిక్కుకున్నట్టు సమాచారం.

> దుర్ఘటనలో ఏడుగురికి చేరిన మృతుల సంఖ్య:ఏఎన్ఐ.
> చీకటి వేళ కావడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం.

#UPDATE Indore building collapse: Death toll rises to four, two injured. Rescue operations continue. #MadhyaPradesh pic.twitter.com/hrjuAyMRkW
— ANI (@ANI) March 31, 2018

> దుర్ఘటనకు దారితీసిన కారణాలు తెలియాల్సి వుంది.

Trending News