Liver detoxifying and weight loss: మీరు బరువు తగ్గాలనుకున్నా? కాలేయం ఆరోగ్యంగా ఉండాలన్నా ఈ డ్రింక్‌ తాగాల్సిందే..

Liver detoxifying and weight loss drink: మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? అలాగే మెటబాలిజం కూడా బూస్ట్ అవుతుంది.ఈ లివర్ క్లెన్సింగ్ డిటాక్స్ డ్రింక్ ని శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించేస్తాయి.

Written by - Renuka Godugu | Last Updated : May 8, 2024, 03:29 PM IST
Liver detoxifying and weight loss: మీరు బరువు తగ్గాలనుకున్నా? కాలేయం ఆరోగ్యంగా ఉండాలన్నా ఈ డ్రింక్‌ తాగాల్సిందే..

Liver detoxifying and weight loss drink: మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? అలాగే మెటబాలిజం కూడా బూస్ట్ అవుతుంది.ఈ లివర్ క్లెన్సింగ్ డిటాక్స్ డ్రింక్ ని శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించేస్తాయి. దాల్చిన చెక్క నిమ్మరసం మెంతులతో తయారు చేసిన ఈ డిటాక్సిఫైయింగ్ డ్రింక్‌ తో సహజ సిద్ధంగా బరువు కూడా తగ్గిపోతారు. మీ లివర్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

నిమ్మరసం, దాల్చిన చెక్క, మెంతులు సహజసిద్ధంగా మిమ్మల్ని బరువు పెరగకుండా కాపాడతాయి. కాలేయాన్ని డిటాక్సిఫై చేసి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో శరీరంలోని నీటి అధిక నీటిని తగ్గించేస్తుంది. మీ డైలీ డైట్ లో ఈ లివర్ డిటాక్సైడ్ డ్రింక్ తాగటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.

నిమ్మరసంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో బరువు ఈజీగా తగ్గిపోతారు. ఇక దాల్చిన చెక్కలో థర్మోజనిక్ గుణాలు ఉంటాయి ఇది బాడీ మెటబాలిజం రేటుని పెంచుతాయి. అంతేకావు అతిగా తినాలనే కోరికను తగ్గిస్తుంది. షుగర్ లెవెల్స్ పెరగకుండా కాపాడుతుంది. దాల్చిన చెక్క నీటిని కచ్చితంగా మీ డైట్ లో చేర్చుకోవాలి. ఇది బరువు పెరగకుండా కాపాడుతుంది ఇది సమతుల ఆహారం. ఇక మెంతుల్లో హెపో ప్రొటెక్టివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇది లివర్‌నుని డిటెక్సిఫై చేసి మంచి పని తీరుకు సహాయపడుతుంది.

వెయిట్ లాస్..
నిమ్మరసం దాల్చిన చెక్క మెంతులు కలిపి డ్రింక్ తయారు చేసుకొని తాగటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నిమ్మరసంలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి మంచి డైజేషన్, డిటాక్సిఫికేషన్ తో లివర్ ను కాపాడుతుంది అంతేకాదు దీంతో బరువు కూడా తగ్గిపోతారు. ఇంకా దాల్చిన చెక్క రక్తంలో చక్కెరను కంట్రోల్ చేస్తుంది పెరగకుండా కాపాడుతుంది శక్తినిస్తుంది.దాల్చిన చెక్క బరువు నిర్వహిస్తుంది కరిగే ఫైబర్స్ అతిగా ఆధారం ఆకలి కాకుండా కాపాడుతుంది.

ఇదీ చదవండి: బ్రౌన్ బ్రెడ్‌ తింటే మీ శరీరానికి 7 ఆరోగ్య ప్రయోజనాలు..

దాల్చిన చెక్క నీటిని ఎలా తయారు చేసుకోవాలి?
నిమ్మరసం-1
దాల్చిన చెక్క పొడి -ఒక చెంచా 
మెంతులు -ఒక చెంచా
ఒక కప్పు నీరు

తయారీ విధానం..
ఈ రెసిపీ తయారు చేయడానికి ముందుగా ఒక సాస్ పాన్ లో తీసుకొని కప్పు నీటిని ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులో నిమ్మరసం పిండుకోవాలి ఒక చెంచా దాల్చిన చెక్క పొడి కూడా మెంతులు కూడా వేసుకోవాలి. నీళ్లు ఉడికిన తర్వాత ఒక టీ కప్పులోకి తీసుకొని బాగా కలుపుకోవాలి. మెంతులను పొడి మాదిరి కొట్టుకొని కలపాలి దీన్ని కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే వడకట్టుకొని తాగాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

ఇదీ చదవండి:వేసవిలో యాసిడ్ రిఫ్లక్స్ సమస్య రావచ్చు.. ఈ వంటగది వస్తువులు ఉపశమనం..

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News