Curd Curry Recipe For Rice In Telugu: పెరుగు తినని వారు మసాలా పెరుగు కర్రీ రెసిపీని క్రమం తప్పకుండా ట్రై చేస్తే తప్పకుండా పెరుగుకి ఒక ఫ్యాన్ అయిపోతారు. అయితే ఈ మసాలా పెరుగు కర్రీని తయారు చేసుకోవడం చాలా సులభం. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Pani Puri Banned In Nepal: రోడ్ సైడ్ ఫూడ్స్ తినాడికి పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టపడుతారు. ముఖ్యంగా స్ట్రీట్ఫూడ్స్లో ప్రత్యేకమైన డిష్ ఏది అంటే పానీపూరీ. వీధుల్లో ప్రతిచోట దొరికే పానీపూరి కోసం చెయ్యి చాపాల్సిందే. పానీ పూరీ ఇష్టపడని వాళ్లు అంటూ ఉండరు. ఎన్ని ప్లేట్స్ తింటున్నామో తెలీకుండా తినే డిష్ పానీపూరీ ఒకటి. అలాంటీ ఈ ఫూడ్‌ను ఒక దేశంలో బ్యాన్ చేశారు అంటే నమ్ముతారా..? అసలు ఈ డిష్‌ను ఎందుకు బ్యాన్ చేశారు?
Disadvantages Of Mobile For Health: ప్రస్తుతం మొబైల్ లేకుండా బ్రతికే పరిస్థితి లేదు. తినడం నుంచి పడుకొనేవారు మొబైల్ లేకుండా ఉండలేని జీవితం. ఆరోగ్యనిపుణులు ప్రకారం మొబైల్ అతిగా వాడటం వల్ల ఆరోగ్యనికి ముప్పు తప్పదని చెబుతున్నారు.
IRCTC Kerala Tour: IRCTC పర్యాటకుల కోసం ఓ గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. వివిధ టూర్ ప్యాకేజీలతో ముందుకు వచ్చింది. ఇప్పుడు ఇండియన్ రైల్వే IRCTC కేరళ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దీంతో ఇక్క అతి తక్కువ ఖర్చుతో పర్యాటకులు మున్నార్, అలప్పుజావంటి ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది.
Momos Recipe: మోమోస్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. అయితే బయట మోమోస్ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే దీని ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు.
Beetroot Upma Recipe: బీట్ రూట్ ఉప్మా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అలాగే దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం.
Kasara Kayalu Benefits: కాసర కాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేసేందుకు సహాయపడతాయి ముఖ్యంగా శరీర బరువును తగ్గించేందుకు కూడా ఎంతగానో దోహదపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Ramaphalam Benefits For Health: ప్రతిరోజు రామా ఫలాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను సులభంగా ఉపశమనం కలిగిస్తాయి అంతేకాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా సహాయపడతాయి.
Ginger Side Effects: అల్లాన్ని తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలిగినప్పటికీ..అతిగా తీసుకోవడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు తెలుతున్నారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
Consistency in children:యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. చిన్నతనం నుండి యోగాసనాలు నేర్పిన పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. యోగా ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు. యోగా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అయితే, అలాగే యోగాతో అనేక రకాల ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
Black Pepper For High BP: ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. దీని కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్య నుంచి బయట పడడానికి మిరియాలు ఎంతో సహాయపడుతాయి.
Oats - Millets Idli: ఓట్స్, మిల్లెట్స్‌తో తయారుచేసిన ఇడ్లీలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా లాభాలు కలుగుతాయి ముఖ్యంగా వీటిని పిల్లలకు లంచ్ బాక్స్‌లో ఇవ్వడం వల్ల వారు ఎంతో యాక్టివ్ గా ఉంటారు. వీటిని తయారు చేసుకోవడం చాలా కష్టమని అనుకుంటారు.. కానీ చాలా సులభం.
Different Theme Hotel In Hyderabad: భోజనం ఎక్కడైనా లభిస్తుంది. కానీ ఆ భోజనప్రియులు ప్రత్యేకత కోరుకుంటున్నారు. భోజనం అందించే హోటల్ ప్రత్యేకంగా ఉంటే అక్కడికి వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. అలాంటి వారి కోసమే హైదరాబాద్‌లో విభిన్నరీతిలో ఓ హోటల్ రారమ్మంటోంది.
Sorakaya Pachadi Indian Style Recipe In Telugu: సొరకాయ ఎక్కువగా తినని వారు ఇలా మేము చెప్పే పచ్చడి రెసిపీని ఒకసారి ట్రై చేస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అంతేకాకుండా ఇంతకుముందు ఎప్పుడూ సొరకాయ తినని వారు ఈ పచ్చడితో మళ్లీ మళ్లీ తింటారు. ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ ఏంటో? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Oats Idli Recipe: ఓట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. ఓట్స్‌ను నేరుగా తీసుకోవడం ఇష్టంలేనివారు దీంతో ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు.
Egg Noodles Recipe Indian Style In Telugu: చాలామంది బయట తయారుచేసి నూడిల్స్‌ని ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే వీటికి బదులుగా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మేము అందించే సులభమైన పద్ధతిలో తయారుచేసుకొని తింటే రెస్టారెంట్లో లభించే నూడిల్స్ రుచిని పొందుతారు.
Barley Water Benefits: బార్లీ వాటర్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ వాటర్‌ను బార్లీ గింజలను ఉపయోగించి తయారు చేస్తారు. వీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనారోగ్యసమస్యలు తగ్గుతాయి.
లిప్‌స్టిక్ ఇష్టపడని మహిళ అంటూ ఉండదు. ముఖ సౌందర్యం మరింత పెరుగుతుంటుంది. లిప్‌స్టిక్ రాయడం వల్ల పెదాలు నిగనిగలాడుతుంటాయి. అయితే చాలామంది మహిళలు వ్యక్తం చేసే ఫిర్యాదు ఒకటే..లిప్‌స్టిక్ పెదాలపై ఎక్కువకాలం ఉండటం లేదని. కొన్ని చిట్కాలు పాటిస్తే లిప్‌స్టిక్ ఎక్కువకాలం నిలబడుతుందంటున్నారు బ్యూటీకేర్ నిపుణులు.
Boiled Vegetables: ఉడికించిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని తీసుకోవడం వల్ల ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. అలాగే ఆహారంలో ఉండే పోషకాలు శరీరానికి అందుతాయి. బరువు తగ్గాలనుకుంటున్న వారికి ఈ ఉడికించిన ఆహారం ఎంతో మేలు చేస్తుంది.
Best Way To Eat Chickpeas: శనగలను ప్రతిరోజు ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.