Eesha Rebba Photos: రాంప్ వాక్ చేస్తూ ఈషా రెబ్బా హొయలు.. అందాలు ఆరబోస్తూ హాట్ షో!

Eesha Rebba Ramp Walk Photos: తెలుగమ్మాయి ఈషా రెబ్బా బెంగళూరులో రాంప్ వ్యాక్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది, ఆమె అక్కడి ఫొటోలకి ఫోజులు ఇస్తూ రెచ్చిపోయింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈషా రెబ్బా లేటెస్ట్ ఫొటోలు చూసేయండి మరి. 

  • Mar 27, 2023, 16:28 PM IST
1 /5

తెలుగమ్మాయి ఈషా రెబ్బా తెలుగు సినిమాల్లో సత్తా చాటే ప్రయత్నాలు చేస్తోంది.   

2 /5

ఈషా రెబ్బా తాజాగా బెంగళూరులో జరిగిన టైమ్స్ ఫ్యాషన్ వీక్ ఈవెంట్ లో మెరిసింది.   

3 /5

ఈషా రెబ్బా ఆ ఈవెంట్ లో సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తూనే హాట్ షో చేయడంతో ఆమె ఫోటో మీద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.   

4 /5

ఈషా రెబ్బా తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి మరి.   

5 /5