Payal Rajput hot pics: పరువాలతో కుర్రాళ్లను పాడు చేస్తున్న పాయల్ రాజ్‌పుత్, లేటెస్ట్ ఫోటోలు వైరల్

Payal Rajput hot pics: టాలీవుడ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో ఈ అమ్మడు అందాలకు కుర్రాళ్లు మైమరచిపోతున్నారు. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /6

2017లో వచ్చిన పంజాబీ చిత్రం 'చన్నా మేరేయా'తో సినీరంగ ప్రవేశం చేసింది పాయల్ రాజ్‌పుత్.  

2 /6

2018లో విడుదల అయిన RX 100 చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది.   

3 /6

ఆ తర్వాత సీత, RDX లవ్, వెంకీమామా, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, జిన్నా మాయాపేటక వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.  

4 /6

గతేడాది 'మంగళవారం' సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. ఇందులో ఈ అమ్మడు అందానికి, అభినయానికి ఆడియెన్స్ ఫిదా అయ్యారు.   

5 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన గ్లామర్ తో కుర్రాళ్లను ఫిదా చేస్తుంది.   

6 /6

రీసెంట్ గా ఈ భామ షేర్ చేసిన హాట్ పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.