Sobhita Dhulipala: బాత్ టవల్లో శోభిత ధూళిపాళ ఆరాచకం.. కుర్రకారుకు సెగలు పుట్టిస్తోందిగా..!

Sobhita Dhulipala Hot Pics: హిందీ మూవీస్‌తో వెండితెరకు పరిచయమైంది తెలుగు భామ శోభితా ధూళిపాళ. తెలుగులో గూఢచారి మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హిందీ, తమిళ భాషల చిత్రాలతో బిజీగా ఉన్నా ఈ ముద్దుగుమ్మ ఇంటర్‌నెట్‌ను షేక్ చేసే పిక్స్‌ను షేర్ చేసింది.
 

  • Sep 14, 2023, 23:14 PM IST
1 /5

గ్లోబల్ స్పా మ్యాగజైన్ కోసం బోల్డ్ ఫోటో షూట్‌తో మైండ్ బ్లాక్ చేసింది. ఏకంగా బాత్ టవల్ చుట్టుకుని మెంటలెక్కించే విధంగా పోజులు ఇచ్చింది.   

2 /5

మరింత గ్లామర్ డోస్ పెంచిన శోభిత.. కిర్రాక్ లుక్స్‌తో అదరగొట్టింది. ఈ పిక్స్‌ నెట్టింట వైరల్ అవుతున్నాయి.  

3 /5

ఈ ఏడాది పొన్నియన్ సెల్వన్-2తో ఆడియన్స్‌ను పలకరించింది. త్వరలో హిందీ మూవీ సితారతో అలరించనుంది.  

4 /5

మరోవైపు వెబ్‌ సిరీస్‌లతో బోల్డ్ సీన్స్‌లో శోభిత రెచ్చిపోతోంది. ది నైట్ మ్యానేజర్ పార్ట్ 1, 2 శోభిత యాక్ట్ చేసింది.  

5 /5

ఈ వెబ్ సిరీస్‌ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. పార్ట్-2లో శోభిత రెచ్చిపోయి పర్ఫామెన్స్ చేసింది.