Sridevi Residence: అతిలోక సుందరి శ్రీదేవి ఇంట్లో అద్దెకు ఉంటారా? పూర్తి వివరాలు ఇవే

Sridevi Residance Rent In AirBnB: అందాల తార.. ప్రేక్షకుల అతిలోక సుందరిగా గుర్తింపుపొందిన నటి దివంగత శ్రీదేవి ఇల్లు అద్దెకు ఇస్తున్నారు. ఆమె చెన్నైలో ఎంతో ప్రేమతో కట్టుకున్న ఇంటిని ప్రస్తుతం ఒక హోటల్‌గా మార్చారు. శ్రీదేవి నివసించిన ఇంటిని ఎవరైనా వెళ్లి సందర్శించవచ్చు. కాకపోతే డబ్బులు చెల్లించాల్సి ఉంది. ఈ విషయాన్ని తన హోమ్‌ టూర్‌ ద్వారా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ తెలిపింది. ఇంకెందుకు ఆలస్యం ఆమె ఇంట్లో ఉండేందుకు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోండి.

1 /5

Sridevi Home Rent: అతిలోక సుందరిగా సినీ ప్రియులను అలరించిన దివంగత శ్రీదేవి ఇంట్లో మీరు నివసిస్తారా? అలాంటి అవకాశం వస్తే మీరు వదులుకుంటారా లేద నివసించే అద్భుత అవకాశం లభించింది. చెన్నైలోని శ్రీదేవి నివసించిన ఇల్లు ప్రస్తుతం అద్దెకు ఇస్తున్నారు.

2 /5

Sridevi Chennai Home Rent Full Details: హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలో శ్రీదేవి చెన్నైలో కొన్న తొలి ఇల్లు ఇది. 2018లో శ్రీదేవి మరణించిన తర్వాత ఈ భవనాన్ని ఆమె భర్త బోని కపూర్‌ మరమ్మతులు చేయించారు.

3 /5

Sridevi Chennai Home For Rent Full Details: శ్రీదేవి ఇల్లు అద్దెకు ఇస్తున్నట్లు ప్రముఖ రెంటల్‌ సంస్థ ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb) ప్రకటించింది. ఆ భవనంలో ఒక బెడ్‌రూమ్‌, ఒక బాత్రూమ్‌ మాత్రమే అద్దెకు ఇవ్వనున్నారు.

4 /5

Sridevi Chennai Home Rent Full Details: మే 12వ తేదీన ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb)లో బుకింగ్‌ ప్రారంభం కానుంది. ఈ ఇంట్లో ఒక్కరోజయినా ఉండొచ్చు. ఎన్ని రోజులైనా ఉండొచ్చు. అద్దెకు ఉన్న సమయంలో ఆ భవనంలో దక్షిణాది వంటకాలను రుచి చేయవచ్చు.

5 /5

Sridevi Home Rent: ఈ ఇంట్లో ఒక్కరోజయినా ఉండొచ్చు. ఎన్ని రోజులైనా ఉండొచ్చు. అద్దెకు ఉన్న సమయంలో ఆ భవనంలో దక్షిణాది వంటకాలను రుచి చేయవచ్చు.