Amazon Great Indian Festival Sale Dates: భారీ డిస్కౌంట్ ఆఫర్స్‌తో అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వచ్చేస్తోంది

Amazon Great Indian Festival Sale Dates and Discounts: ఇక వరుసగా పండగల సీజన్ మొదలు కావడంతో ఈ పండగల సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి అమేజాన్ రెడీ అవుతోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ద్వారా ఎప్పటిలాగే భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించనుంది.

  • Sep 24, 2023, 21:14 PM IST

Amazon Great Indian Festival Sale Dates and Discounts: ఇప్పటికైతే ఇంకా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తేదీలు అధికారికంగా వెల్లడించలేదు. కాకపోతే ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం అమెజాన్ తదుపరి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 10 నుండి ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

1 /7

Amazon Great Indian Festival Sale Dates and Discounts: కొత్తగా మార్కెట్లోకి లాంచ్ కాబోయే 5G స్మార్ట్ ఫోన్స్ ఫస్ట్ సేల్‌తో పాటు ఇప్పటికే మార్కెట్లో సందడి చేస్తోన్న ఎన్నో స్మార్ట్‌ఫోన్స్‌పై అమేజాన్ భారీ తగ్గింపు ఆఫర్స్ అందించనుంది అని సోషల్ మీడియాలో కనిపిస్తోన్న పోస్టులు చూస్తే అర్థం అవుతోంది. 

2 /7

Amazon Great Indian Festival Sale Dates and Discounts: స్మార్ట్ ఫోన్స్ మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్స్‌, మొబైల్ యాసెసరీలు, మరీ ముఖ్యంగా ఈయర్ బడ్స్, సౌండ్ బార్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్స్ వంటి ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్స్ ఉండే అవకాశం ఉంది అని తెలుస్తోంది.

3 /7

Amazon Great Indian Festival Sale Dates and Discounts: అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 10 నుండి ప్రారంభం కానుందని కొంతమంది టిప్‌స్టర్స్ ట్విటర్‌లో పోస్ట్ చేసిన పోస్టులు చెబుతున్నాయి. 

4 /7

Amazon Great Indian Festival Sale Dates and Discounts: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌కి సంబంధించిన టీజర్‌ స్క్రీన్‌షాట్స్ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. ఆ స్క్రీన్‌షాట్స్‌ని నిశితంగా పరిశీలిస్తే.. అందులో ఈ తేదీలు ఉండటం చూడవచ్చు. 

5 /7

Amazon Great Indian Festival Sale Dates and Discounts: అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కి ముందస్తు యాక్సెస్‌ అందిస్తూ అక్టోబర్ 9 అర్ధరాత్రి నుండే సేల్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

6 /7

Amazon Great Indian Festival Sale Dates and Discounts: టిప్‌స్టర్స్ ముకుల్ శర్మ, అభిషేక్ యాదవ్ ట్విటర్‌లో పోస్ట్ చేసిన డీటేల్స్ ప్రకారం.. రాబోయే అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రోమో చూస్తే... స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, ఇతర వస్తువులపై ఆకట్టుకునే డీల్స్ ఉండే అవకాశం ఉంది. 

7 /7

Amazon Great Indian Festival Sale Dates and Discounts: ఎస్బీఐ క్రెడిట్ కార్డు, ఎస్బీఐ డెబిట్ కార్డ్‌లపై 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ కూడా లభించే అవకాశం ఉంది. అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లోనే శాంసంగ్ గెలాక్సీ S23 FE ఫస్ట్ సేల్ కూడా ఉండే అవకాశం ఉంది.