Bigg Boss 4 Telugu: టాప్ 5 లో ఎవరు ఉండే అవకాశం ఉంది? ఎవరు ఉండకపోవచ్చు!

  • Dec 07, 2020, 20:18 PM IST

Bigg Boss 4 Telugu | బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 మరో రెండు వారాల్లో క్లైమాక్స్‌కు చేరనుండటంతో ఇందులో టాప్-5లో ఎవరు ఉండనున్నారో అనేది ప్రేక్షకులు గెస్ చేయడం ప్రారంభించారు. ఒకసారి టాప్-5లో ఎవరు ఉండనున్నారో.. చెక్ చేద్దాం.
 

1 /10

అఖిల్ సార్థక్‌కు ఇప్పటికే ఫినాలెకు టికెట్‌ లభించింది. అంటే అతను ఇప్పటికే టాప్-5లో చోటు సంపాదించుకున్నాడు అని అర్థం.  

2 /10

అఖిల్‌కు ఫినాలె బెర్త్ ఖరారు అయిపోవడంతో ఇక ఆ మిగితా నలుగురు ఎవరు అనేదే పెద్ద ప్రశ్నగా మారింది.  Also Read | బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో అరియానా గ్లోరీ క్యూట్ రియాక్షన్స్ చూస్తే పడిపోతారు

3 /10

ఎందుకుంటే ప్రస్తుతం ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు హౌజ్‌లో మిగితా నలుగురి కోసం ప్రయత్నిస్తున్నారు.  

4 /10

అఖిల్ కాకుండా ప్రస్తుతం అభిజిత్, సోహెయిల్, మోనాల్, హారిక మధ్య పోటీ ఉండనుంది. Also Read |  జేమ్స్ బాండ్ కన్నా.. Abhijith, Harika మధ్య బాండ్ ఎక్కువ..ఫ్రెండ్షిప్ అంటే అదేగా..

5 /10

సోహెయిల్ గేమ్ బాగా ఆడుతోండటంతో అతను సేవ్ అవుతాడు అని ప్రేక్షకులు గెస్ చేస్తున్నారు.  

6 /10

ఇక అభిజిత్‌కు ముందు నుంచే గేమ్ చక్కగా ఆడుతున్నాడు. దాంతో అతను కూడా సేవ్ అయ్యే అవకాశం ఉంది.  

7 /10

సేవ్ అయ్యే మిగితా ఇద్దరు కంటెస్టెంట్స్‌ పోటీలో అరియానా గ్లోరీ, హారిక, మోనాల్ ఉండనున్నారు.

8 /10

ముగ్గురమ్మాయిలతో గేమ్ ముందుకు వెళ్లే  విషయం అటు ఉంచితే... మోనల్ చాలా వీక్ కంటెస్టెంట్‌గా కనిపిస్తోంది. అరియానా బోల్డ్ గాళ్‌గా పేరు సంపాడదించుకుంది. తను సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది.

9 /10

ఇక ఇద్దరమ్మాయిలు అంటే మోనల్, హారిక విషయానికి వస్తే మోనల్ ప్రతీ వారం సేఫ్ అవుతూ వస్తోంది. ఈ వారం కూడా అడే జరిగే అవకాశం ఉంది. Also Read | ఈ దేవత ఎంతం అందంగా ఉందో...నయనతార చీరపై చర్చలు చేస్తున్న నెటిజెన్స్

10 /10

మొత్తానికి టాప్ 5 లోకి ఎవరు వెళ్లనున్నారో అనేది త్వరలో తెలిసిపోనుంది. ఎందుకంటే ఆట ఇంకా మిగిలే ఉంది.