Deepthi sunaina: బెడ్ పై బిగ్‌బాస్ బ్యూటీ దీప్తిసునైనా అందాల అరాచకం.. ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు..

Deepthi sunaina latest Photos: బిగ్‌బాస్ బ్యూటీ దీప్తిసునైనా అందాలతో కుర్రాళ్లను ఆగం ఆగం చేస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ బెడ్ పై పడుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ పిక్స్ ను ఇన్ స్టాలో షేర్ చేయగా కుర్రాళ్లు ఎగబడి చూస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి. 
 

1 /6

యూట్యూబర్,  బిగ్‌బాస్ బ్యూటీ దీప్తిసునైనా సోగసులతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.   

2 /6

రీసెంట్ గా ఈ భామ బెడ్ పై పడుకుని హాట్ హాట్ ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి.    

3 /6

సోషల్ మీడియాలో ఈ పాపకు పిచ్చ ఫాలోయింగ్ ఉంది. ఫోటో అప్ లోడ్ చేసిందంటే చాలు కుర్రాళ్లు ఎగబడి చూస్తున్నారు.   

4 /6

తొలుత టిక్ టాక్ రీల్స్, షార్ట్ ఫిలింస్, వీడియో సాంగ్స్ తో ఫేమస్ అయింది దీప్తి సునైనా.   

5 /6

ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించుకుంది.   

6 /6

యూట్యూబర్ షణ్ముఖ్ తో ప్రేమాయణం, బ్రేకప్ తో ఆ మధ్య తెగ వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తుంది.