Deepthi Sunaina: బెడ్‌పై దీప్తి సునైనా అందాలతో విందు.. నెటిజన్ల ప్యూజులు ఔట్

Deepthi Sunaina Hot Pics On Bed: బిగ్‌ బాస్‌ బ్యూటీ దీప్తి సునైనా హాట్‌ పోజులతో నెట్టింట రచ్చ చేస్తోంది. గ్లామర్ ట్రీట్‌తో ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తోంది. తాజాగా బెడ్‌పై పడుకుని.. శారీలో బ్యాక్, ఫ్రంట్ అందాలు చూపిస్తూ కవ్వించ్చింది. దీప్తి పిక్స్‌కు నెటిజన్ల ప్యూజులు ఔట్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి. 
 

  • Oct 07, 2023, 00:48 AM IST
1 /5

ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది దీప్తి సునైనా. ఓ వైపు వెబ్‌ సిరీస్‌లు, ప్రైవేట్ సాంగ్స్ చేస్తూనే.. నెట్టింట అందాలతో మైండ్ బ్లాక్ చేస్తోంది.  

2 /5

డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో వీడియోలు చేస్తూ అభిమానులను అలరిస్తోంది. రీల్స్‌తోనూ ఆకట్టుకుంటోంది.  

3 /5

ముందుగా డబ్‌స్మాష్ వీడియోలు, టిక్ టాక్ వీడియోలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ భామ. యూట్యూబ్ వీడియోలతో నెటిజన్లకు మరింత చేరువ అయింది.    

4 /5

ఆ తరువాత బిగ్‌బాస్ సీజన్‌-2లో ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది.   

5 /5

తన లవర్ షణ్ముక్ జస్వంత్‌తో బ్రేకప్ చెప్పిన తరువాత మధ్యలో కాస్త జోరు తగ్గించినా.. మళ్లీ ఇప్పుడు స్పీడ్ పెంచింది. మునుపటిలా అభిమానులను అలరించేందుకు రెడీ అవుతోంది.