Siri Hanumanth: బిగ్ బాస్ సిరి క్యూట్ లుక్స్.. బ్యూటీఫుల్ స్మైల్‌తో గాలం

Big Boss Siri Hanumanth Photos: యూట్యూబ్ వీడియోలతో పాపులారిటీ సంపాదించుకున్న సిరి హనుమంతు.. బిగ్‌ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడుకు భారీగానే ఫాలోయింగ్ ఉంది. అప్పుడప్పుడు మెస్మరైజ్ చేసే ఫొటో షూట్స్‌తో అలరిస్తోంది.
 

  • Jul 17, 2023, 22:55 PM IST
1 /5

బిగ్‌ బాస్ సీజన్‌-5లో సిరి చేసిన రచ్చ బుల్లితెర ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. మరో కంటెస్టెంట్ షణ్ముక్ జస్వంత్‌తో హౌజ్‌లో కాస్త లిమిట్స్ క్రాస్ చేసినా తరువాత మళ్లీ సెట్ అయింది.   

2 /5

ఫ్రెండ్‌.. ఫ్రెండ్ అంటూ విపరీతంగా హాగ్‌లు చేసుకోవడంతో ఆడియన్స్‌కు విసుగు తెప్పిచ్చింది. సిరి కారణంగానే షణ్ముక్ ప్రేయసి దీప్తి సునయన బ్రేకప్ చెప్పిందనే రూమర్లు కూడా ఉన్నాయి. 

3 /5

హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత సిరి పూర్తిగా సెట్ అయిపోయింది. తన ప్రియుడు శ్రీహాన్‌తో కలిసి వీడియోలు చేస్తూ యూట్యూబ్‌లో బిజీగా మారిపోయింది.  

4 /5

యాంకర్ రవితో కలిసి ఓ షోకు యాంకరింగ్ చేస్తోంది. మరోవైపు కెరీర్‌గానూ రాణించేందుకు వెండితెర అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.   

5 /5

మరోవైపు కెరీర్‌గానూ రాణించేందుకు వెండితెర అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోషూట్స్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.