ఇక కారు నడిపితేనే కార్ Insurance Premium చెల్లించాలి... వివరాలు చదవండి!

  • Dec 18, 2020, 14:50 PM IST
1 /6

Pay as you drive: చిన్నప్పుడు కారు బొమ్మకు ఎంత కీ ఇస్తే అంతే తిరుగడం మనకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఇన్సురెన్స్ సంస్థలు కూడా ఇలాగే ఆలోచిస్తున్నాయి. 

2 /6

కొత్తగా ఇన్సురెన్స్ పాలసీలను ఈ కొత్త విధానంలో అందుబాటులోకి తీసుకురావాలి అని భావిస్తున్నాయి.

3 /6

భీమా కంపెనీలు కొత్తగా Pay As You Drive అనే కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఇందులో మీరు కారు ఎంతగా వాడుతారో అంతే ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.

4 /6

పేషెంట్‌ను బట్టి డాక్టర్ వైద్యం ఎలా చేసి మందులు ఇస్తారో... అలాగే కార్ యజమాని డ్రైవింగ్ డేస్‌ను బట్టి ప్రీమియం కోరుతుంది ఇన్సురెన్స్ కంపెనీ.

5 /6

ఇన్సురెన్స్ రెగ్యులేటర్ సంస్థ అయిన IRDAI.. భీమా కంపెనీలు ఈ కొత్త ప్రోడక్ట్ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది

6 /6

ఈ కొత్త పాలసీలో మీరు ఎంత దూరం కారు నడిపిస్తారో అంతే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో టాపప్ కూడా చేసుకోవచ్చు.