Gold Rate Today In Hyderabad: గుడ్ న్యూస్, దిగొచ్చిన బంగారం ధరలు, పతనమైన Silver Price

బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండోరోజులు పెరిగిన బంగారం ధరలు తాజాగా దిగొచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ గతంతో పోల్చితే బంగారం ధరలు తగ్గుతున్నాయి. వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనిస్తూ భారీగా క్షీణించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్‌లోనూ వెండి ధర భారీగా దిగొచ్చింది. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..

Gold Rate Update 06 May 2021: బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండోరోజులు పెరిగిన బంగారం ధరలు తాజాగా దిగొచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ గతంతో పోల్చితే బంగారం ధరలు తగ్గుతున్నాయి. వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనిస్తూ భారీగా క్షీణించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్‌లోనూ వెండి ధర భారీగా దిగొచ్చింది. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..

 

1 /4

Gold Rate Update 06 May 2021: బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండోరోజులు పెరిగిన బంగారం ధరలు తాజాగా దిగొచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ గతంతో పోల్చితే బంగారం ధరలు తగ్గుతున్నాయి. వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనిస్తూ భారీగా క్షీణించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్‌లోనూ వెండి ధర భారీగా దిగొచ్చింది. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం. Also Read: Bill Gates Divorce: విడాకులు తీసుకుంటున్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్, Melinda Gates, 27 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి

2 /4

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలలో బంగారం ధరలు(Gold Price Today In Hyderabad) రెండు రోజుల తరువాత దిగొచ్చాయి. తాజాగా రూ.330 మేర బంగారం ధర తగ్గింది. నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,890కి దిగొచ్చింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.43,900 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. Also Read: EPFO: ఈపీఎఫ్ నగదును ఖాతాదారులు పాత అకౌంట్ నుంచి ఇలా Transfer చేసుకోవచ్చు

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో బంగారం ధరలు మరోసారి పతనమయ్యాయి. ఢిల్లీలో రూ.350 మేర తగ్గడంతో 24 క్యారెట్లు బంగారం 10 గ్రాముల ధర రూ.49,630 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,490కి పడిపోయింది. Also Read: SBI Alert: ఆ పని చేయకపోతే అకౌంట్ సేవలు బంద్, ఖాతాదారులకు SBI అలర్ట్

4 /4

బులియన్ మార్కెట్‌లో వెండి ధర స్వల్పంగా దిగొచ్చింది. రూ. 300 మేర తగ్గడంతో తాజాగా ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.69,700కి పతనమైంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.1,300 మేర భారీగా పతనమైంది. నేడు హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.74,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook