Gold Price Today In Hyderabad 11 May 2021: బులియన్ మార్కెట్‌లో దిగొచ్చిన బంగారం ధర, మిశ్రమంగా వెండి ధర

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తాజాగా దిగొచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు స్థిరంగా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీలో స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో వెండి ధర దిగొచ్చింది. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..

Gold Rate Update 11 May 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తాజాగా దిగొచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు స్థిరంగా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీలో స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో వెండి ధర దిగొచ్చింది. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..

1 /4

Gold Rate Today 11 May 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తాజాగా దిగొచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు స్థిరంగా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీలో స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో వెండి ధర దిగొచ్చింది. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం.. Also Read: Petrol Price Today In Hyderabad: వరుసగా రెండో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

2 /4

Gold Price Today In Hyderabad | తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలలో నాలుగోరోజులు పెరిగిన బంగారం ధరలు తాజాగా దిగొచ్చాయి. నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,670 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,610 వద్ద మార్కెట్ అవుతోంది. Also Read: EPFO: ఒక్క మిస్డ్ కాల్ ద్వారా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు EPF Balance పూర్తి వివరాలు

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారంపై రూ.100 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.50,100కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర సైతం అంతే మొత్తంలో చేరడంతో 10 గ్రాముల ధర రూ.46,110 అయింది.

4 /4

దేశ రాజధానిలో బులియన్ మార్కెట్‌లో వెండి ధర స్వల్పంగా పెరిగింది. తాజాగా ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.71,600 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.500 మేర భారీగా దిగొచ్చింది. నేడు హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.76,000 వద్ద మార్కెట్ అవుతోంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook