Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో స్థిరంగా బంగారం ధరలు, పసిడి దారిలోనే వెండి రేట్లు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వారం రోజులుగా పసిడి నిలకడగా మార్కెట్ అవుతోంది. నేడు సైతం ఏ మార్పు లేదు. గత ఆరు రోజులుగా అదే ధరల వద్ద మార్కెట్ అవుతున్నాయి. 

Gold Rate Update 18 March 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వారం రోజులుగా పసిడి నిలకడగా మార్కెట్ అవుతోంది. నేడు సైతం ఏ మార్పు లేదు. గత ఆరు రోజులుగా అదే ధరల వద్ద మార్కెట్ అవుతున్నాయి. 

1 /4

Gold Price Today In Hyderabad 18 March 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వారం రోజులుగా పసిడి నిలకడగా మార్కెట్ అవుతోంది. నేడు సైతం ఏ మార్పు లేదు. గత ఆరు రోజులుగా అదే ధరల వద్ద మార్కెట్ అవుతున్నాయి. పసిడి ధరలు స్థిరంగా ఉండగా, వెండి ధరలు మాత్రం వరుసగా రెండోరోజు పెరిగాయి. Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై 1 నుంచి DA మరియు DR చెల్లింపులు

2 /4

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Gold Price In Hyderabad) మార్కెట్లలో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.45,830గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.42,010 వద్ద ట్రేడ్ అవుతోంది. Also Read: WhatsApp New Feature: వాట్సాప్ సరికొత్త ఫీచర్, ఒకేసారి 50 మందితో వీడియో కాలింగ్

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో సైతం ఆరు రోజుల నుంచి బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. తాజాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,160గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. Also Read: Android Smartphone: మీ మొబైల్ పోయిందా, దాన్ని కనుగొని Data Erase చేయడానికి ఇది చదవండి

4 /4

బులియన్ మార్కెట్‌లో నిన్న సాయంత్రం తగ్గిన వెండి ధరలు నేడు పెరిగాయి. వెండి ధర రూ.300 మేర పెరగగా, తాజాగా 1 కేజీ వెండి ధర రూ.67,300 వద్ద మార్కెట్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి స్థిరంగా ఉంది. తాజాగా హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.71,600 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook