Gold Price In Hyderabad 23 April 2021: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, కొండెక్కిన వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా బంగారం ధరలు పెరగగా, వెండి ధరలు భారీగా పెరిగి ఆకాశాన్నంటుతున్నాయి. పయనించాయి. 1 కేజీ వెండి ధరలు రూ.1,500 మేర భారీగా పుంజుకున్నాయి. 

Gold Rate Update 23 April 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా బంగారం ధరలు పెరగగా, వెండి ధరలు భారీగా పెరిగి ఆకాశాన్నంటుతున్నాయి. పయనించాయి. 1 కేజీ వెండి ధరలు రూ.1,500 మేర భారీగా పుంజుకున్నాయి. 

1 /4

Gold Price In Hyderabad 23 April 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా బంగారం ధరలు పెరగగా, వెండి ధరలు భారీగా పెరిగి ఆకాశాన్నంటుతున్నాయి. పయనించాయి. 1 కేజీ వెండి ధరలు రూ.1,500 మేర భారీగా పుంజుకున్నాయి.  Also Read: 7th Pay Commission Latest News: 28 శాతానికి పెరగనున్న DA, జూలై నుంచి ఉద్యోగులకు సవరించిన వేతనాలు

2 /4

Gold Price In Hyderabad : తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.  తాజాగా రూ.270 మేర పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,200కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,100 అయింది. Also Read: EPF Withdrawal Conditions: ఈపీఎఫ్ ఖాతాదారులు ఈ సందర్భాల్లో Cash విత్‌డ్రా చేయవచ్చు

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా బంగారం ధర రూ.50 మేర పెరిగింది. దీంతో నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,850కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,650 అయింది.

4 /4

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పుంజుకున్నాయి. ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.1,500 మేర పెరిగింది. నేడు ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.70,300 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర స్థిరంగా ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.73,900 వద్ద మార్కెట్ అవుతోంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook