Gold Rate In Hyderabad 9th July 2021: బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా

కరోనా ప్రభావం తగ్గడంతో పలు రంగాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. ముఖ్యంగా బులియన్ మార్కెట్‌పై కరోనా ప్రభావం అధికంగా ఉంది. నేడు హైదరాబాద్, విజయవాడలలో బంగారం ధరలు పెరగగా, ఢిల్లీలో పసిడి ధరలు నిలకడగా ఉన్నాయి. ఢిల్లీతో పాటు ఏపీ, తెలంగాణ మార్కెట్లలోనూ వెండి ధరలు మాత్రం పతనమయ్యాయి.
  • Jul 09, 2021, 12:38 PM IST

Gold Rate Update 9th July 2021: కరోనా ప్రభావం తగ్గడంతో పలు రంగాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. ముఖ్యంగా బులియన్ మార్కెట్‌పై కరోనా ప్రభావం అధికంగా ఉంది. నేడు హైదరాబాద్, విజయవాడలలో బంగారం ధరలు పెరగగా, ఢిల్లీలో పసిడి ధరలు నిలకడగా ఉన్నాయి. ఢిల్లీతో పాటు ఏపీ, తెలంగాణ మార్కెట్లలోనూ వెండి ధరలు మాత్రం పతనమయ్యాయి.

1 /4

Gold Rate Update 9th July 2021: కరోనా ప్రభావం తగ్గడంతో పలు రంగాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. ముఖ్యంగా బులియన్ మార్కెట్‌పై కరోనా ప్రభావం అధికంగా ఉంది. నేడు హైదరాబాద్, విజయవాడలలో బంగారం ధరలు పెరగగా, ఢిల్లీలో పసిడి ధరలు నిలకడగా ఉన్నాయి. ఢిల్లీతో పాటు ఏపీ, తెలంగాణ మార్కెట్లలోనూ వెండి ధరలు మాత్రం పతనమయ్యాయి. Also Read: 7th Pay Commission Latest News: డీఏ పెంపునకు ముందు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 5 కీలక నిర్ణయాలు ఇవే

2 /4

24 Carat Gold Rate Per Gram in Hyderabad: కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారంపై రూ.110 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.48,820కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర సైతం పెరగడంతో 10 గ్రాముల ధర రూ.44,750 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

3 /4

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, డగా, దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,850తో నిన్నటి ధరలతో మార్కెట్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,800 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. Also Read: EPFO Benifits: ఈపీఎఫ్ ఖాతాలున్నాయా, అయితే ఈ 5 EPF బెనిఫిట్స్ తెలుసుకోండి

4 /4

Silver Rate in Delhi 9th July 2021: దేశంలో వెండి ధరలు మరోసారి స్వల్పంగా దిగొచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో వెండి ధర రూ.200 మే ర తగ్గడంతో నేడు 1 కేజీ వెండి రూ.68,800కు పతనమైంది. హైదరాబాద్, విజయవాడలో వెండి ధర రూ.700 మేర భారీగా తగ్గింది. దీంతో నేడు తెలుగు రాష్ట్రాల్లో 1 కేజీ వెండి ధర రూ.73,400కు దిగొచ్చింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook