Gold Price Today In Hyderabad: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త, దిగొచ్చిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు దిగొచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు నేడు పతనం కాగా, దేశ రాజధాని ఢిల్లీలో స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..

Gold Rate Update 10 May 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు దిగొచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు నేడు పతనం కాగా, దేశ రాజధాని ఢిల్లీలో స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..

1 /4

Gold Rate Today 10 May 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు దిగొచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు నేడు పతనం కాగా, దేశ రాజధాని ఢిల్లీలో స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..

2 /4

Gold Price Today In Hyderabad | తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలలో వరుసగా నాలుగోరోజులు పెరిగిన బంగారం ధరలు నేడు దిగొచ్చాయి. తాజాగా రూ.500 మేర బంగారం ధర క్షీణించడంతో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,680 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,620 వద్ద మార్కెట్ అవుతోంది.

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్లు బంగారం 10 గ్రాముల ధర రూ.50,000 వద్ద స్థిరంగా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,010 వద్ద స్థిరంగా మార్కెట్ అవుతోంది.

4 /4

దేశ రాజధానిలో బులియన్ మార్కెట్‌లో వెండి ధర స్థిరంగా ఉంది. తాజాగా ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.71,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర వారంతం ధరలకే మార్కెట్ అవుతోంది. నేడు హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.76,100గా ఉంది.