Gold Rate In Hyderabad 29 June 2021: బులియన్ మార్కెట్లో నేటి బంగారం, వెండి ధరలు

కరోనా ప్రభావంతో బంగారం ధరలు మరోసారి డీలా పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధర స్థిరంగా ఉండగా, ఢిల్లీలో స్వల్పంగా దిగొచ్చింది. మరోవైపు వెండి ధరలు మిశ్రమంగా నమోదవుతున్నాయి. ఢిల్లీ మార్కెట్‌లో వెండి ధరలు పుంజుకోగా, ఏపీ, తెలంగాణ మార్కెట్లలో వెండి ధరలు క్షీణించాయి.
  • Jun 29, 2021, 12:22 PM IST

Gold Rate Update 29 June 2021: కరోనా ప్రభావంతో బంగారం ధరలు మరోసారి డీలా పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధర స్థిరంగా ఉండగా, ఢిల్లీలో స్వల్పంగా దిగొచ్చింది. మరోవైపు వెండి ధరలు మిశ్రమంగా నమోదవుతున్నాయి. ఢిల్లీ మార్కెట్‌లో వెండి ధరలు పుంజుకోగా, ఏపీ, తెలంగాణ మార్కెట్లలో వెండి ధరలు క్షీణించాయి.

1 /4

Gold Rate In Hyderabad 29 June 2021: కరోనా ప్రభావంతో బంగారం ధరలు మరోసారి డీలా పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధర స్థిరంగా ఉండగా, ఢిల్లీలో స్వల్పంగా దిగొచ్చింది. మరోవైపు వెండి ధరలు మిశ్రమంగా నమోదవుతున్నాయి. ఢిల్లీ మార్కెట్‌లో వెండి ధరలు పుంజుకోగా, హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో వెండి ధరలు క్షీణించాయి. Also Read: Bank Holidays In July 2021: జులై నెలలో 15 రోజులపాటు బ్యాంకులు బంద్, వివరాలివే

2 /4

Gold Rate Today In Hyderabad: కరోనా సెకండ్ వేవ్ దాదాపు తగ్గుముఖం పట్టినా బులియన్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. తాజాగా ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.48,100 వద్ద మార్కెట్ అవుతోంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,110 వద్ద స్థిరంగా ఉంది.

3 /4

ఢిల్లీ మార్కెట్‌లో పసిడి ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. తాజాగా ఢిల్లీలో స్వచ్ఛమైన బంగారంపై రూ.60 మేర తగ్గడంతో నేడు స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50,250కి పతనమైంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,150కి క్షీణించింది. Also Read: EPFO Benifits: ఈపీఎఫ్ ఖాతాలున్నాయా, అయితే ఈ 5 EPF బెనిఫిట్స్ తెలుసుకోండి

4 /4

ఓవైపు బంగారం ధరలు క్షీణించగా, వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. నేడు ఢిల్లీలో వెండిపై రూ.100 మేర పెరగడంతో 1 కేజీ వెండి రూ.68,000కు చేరుకుంది. దేశ రాజధానిలో వెండి ధర పుంజుకున్నా, హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో రూ.200 మేర పతనమైంది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.73,300కు క్షీణించింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook