Gold Rate Today In India: బులియన్ మార్కెట్‌పై చంద్రగ్రహణం ప్రభావం, బంగారం, వెండి ధరలు పరుగులు

బులియన్ మార్కెట్‌పై చంద్రగ్రహణం ప్రభావం చూపింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావంతో గత వారం రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు తాజాగా పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు భారీగా పుంజుకున్నాయి. నేటి బంగారం, వెండి రేట్లు ఇవే..

Gold Rate Update 27 May 2021: బులియన్ మార్కెట్‌పై చంద్రగ్రహణం ప్రభావం చూపింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావంతో గత వారం రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు తాజాగా పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు భారీగా పుంజుకున్నాయి. నేటి బంగారం, వెండి రేట్లు ఇవే..

1 /4

Gold Rate Today 27 May 2021: బులియన్ మార్కెట్‌పై చంద్రగ్రహణం ప్రభావం చూపింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావంతో గత వారం రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు తాజాగా పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు భారీగా పుంజుకున్నాయి. నేటి బంగారం, వెండి రేట్లు ఇవే.. Also Read: Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మే 27, 2021, ఓ రాశివారి చేతికి ఆస్తి

2 /4

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ లాంటి మార్కెట్లలో గత వారం రోజులుగా నిలకడగా ఉన్న బంగారం ధరలపై చంద్ర గ్రహణం ప్రభావం చూపింది. తెలుగు రాష్ట్రాల్లోని మార్కెట్లలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.540 మేర పెరిగింది. దాంతో 10 గ్రాముల ధర రూ.50,300కు చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,100 వద్ద మార్కెట్ అవుతోంది. Also Read: Smartphones offers: పాత స్మార్ట్‌ఫోన్ స్థానంలో కొత్తది కొంటున్నారా ? ఇదిగో mobiles offers

3 /4

చంద్రగ్రహణం ప్రభావం దేశ రాజధాని ఢిల్లీలోనూ కనిపించింది. గత వారం నుంచి స్థిరంగా ఉన్న బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారంపై రూ.170 మేర పెగరడంతో 10 గ్రాముల ధర రూ.51,000కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,100 వద్ద మార్కెట్ అవుతోంది.

4 /4

వెండి ధరలపై సైతం చంద్రగ్రహణం ప్రభావం చూపింది. ఢిల్లీలో వెండి ధర రూ.1,500 మేర పెరిగింది. తాజాగా ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.72,700కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర భారీగా పుంజుకుంది. నేడు హైదరాబాద్‌లో వెండి 1 కేజీ ధర రూ.77,300కు పెరిగింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook