చిత్రమాలిక: దేశవ్యాప్తంగా ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

  • Aug 15, 2018, 14:07 PM IST
1 /17

జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నితీష్ కుమార్

2 /17

జాతీయ జెండాను ఎగురవేసిన కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్

3 /17

జాతీయ జెండాను ఎగురవేసిన మహారాష్ట్ర  సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

4 /17

జాతీయ జెండాను ఎగురవేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

5 /17

జాతీయ జెండాను ఎగురవేసిన తమిళనాడు సీఎం పళని స్వామి

6 /17

జాతీయ జెండాను ఎగురవేసిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా

7 /17

ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద మిఠాయిలు పంచుకున్న భద్రతా దళాలు

8 /17

జాతీయ జెండాను ఎగురవేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ

9 /17

జాతీయ జెండాను ఎగురవేసిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

10 /17

అత్తరి-వాఘా సరిహద్దు వద్ద మిఠాయిలు పంచుకున్న బీఎస్ఎఫ్ దళాలు-పాక్ రేంజర్లు

11 /17

రామేశ్వరంలో జాతీయ జెండాను ఎగురవేసిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ సోదరుడు మహమ్మద్ మరై కాయర్

12 /17

ఫిజీ దేశంలో జాతీయ జెండాను ఎగురవేసిన భారత హై కమిషనర్ విశ్వాస్ సప్కల్

13 /17

జాతీయ జెండాను ఎగురవేసిన ఢిల్లీ సీఎం అర్వింద్ క్రేజీవాల్

14 /17

జాతీయ జెండాను ఎగురవేసిన బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ

15 /17

జాతీయ జెండాను ఎగురవేసిన తెలంగాణ సీఎం కేసీఆర్

16 /17

ఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి వద్ద నివాళులర్పిస్తున్న భారత త్రివిధ దళాల అధినేత, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

17 /17

ఇస్లామాబాద్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన భారత హై కమిషనర్ అజయ్ బిసారియా