74th Independence Day: 16000 అడుగులు ఎత్తులో జాతీయ పతాక ఆవిష్కరణ


ఐటిబీపి జవాన్లు 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని లఢక్ లోని పాంగాంగ్ సో సరస్సు వద్ద చేసుకున్నారు

  • Aug 15, 2020, 12:58 PM IST
1 /6

ఇండో టిబెటర్ బార్డర్ పోలీసుకు చెందిన ( ITBP) పోలీసులు శనివారం ( August 15 )న దేశ స్వాత్రంత్ర్య వేడుకలను లఢక్ లోని పాంగాంగ్ సో సరస్సు వద్ద 16000 అడుగుల ఎత్తులో చేసుకున్నారు.

2 /6

మొత్తం 294 మంది ఐటిబిపి జవాన్లకు డైరక్టర్ జనరల్ ( DG ) కమెండేషనస్ అవార్దు లభించించింది.

3 /6

ఈ సంవత్సరం చైనా సైనికులను ధైర్యంగా ఎదిరింది భారత భూభాగాన్ని రక్షించిన 294 మంది ఐటిబిపి జవాన్లకు డైరక్టర్ జనరల్ కమెండేషన్ అవార్డు లభించింది. 

4 /6

చైనాతో ఉన్న మొత్తం 3,488 కిలోమీటర్ల  వాస్తవాధీన రేఖలో సుమారు 90,000 మంది ఐటిబిపి సిబ్బంది నిత్యం గస్తీ కాస్తుంటారు. లఢక్ లోని కరాకోరమ్ పాస్ వద్ద వారు నిత్యం అలెర్ట్ గా ఉంటారు

5 /6

6 /6