Ram Charan Childhood Pics: రామ్ చరణ్ చిన్ననాటి ఫోటోలను చూసారా.. ఎంతో క్యూట్‌గా ఉన్నాడో..

Ram Charan Childhood Pics: మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్‌.. తండ్రి తగ్గ తనయుడిగా రాణిస్తున్నాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన  మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

1 /7

దేశ రాజధాని న్యూదిల్లీలోని ఇండియా గేట్ వద్ద తండ్రి చిరంజీవితో చిన్నారి చిరుత

2 /7

తండ్రి చిరంజీవి చేతిలో చిన్నారి చిరుత

3 /7

తండ్రి మెగాస్టార్ చిరంజీవితో రామ్ చరణ్

4 /7

తండ్రి చిరంజీవి.. బాబాయి పవన్ కళ్యాణ్‌లతో చిన్నప్పటి రామ్ చరణ్

5 /7

తాతయ్య అల్లు రామలింగయ్యకు పద్మశ్రీ వచ్చిన సందర్భంలో రామ్ చరణ్‌

6 /7

చిరంజీవి లంకేశ్వరుడు సెట్‌లో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు

7 /7

తాతయ్య అల్లు రామలింగయ్య, అమ్మమ్మతో రామ్ చరణ్