Mrunal Thakur: చీరలో సీత..చూస్తే మతిపోవాల్సిందే

Mrunal Thakur Beautiful Photos:

సీతారామం సినిమాతో తెలుగుప్రేక్షకుల మనసులను దోచుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్. తన సినిమాలతోనే కాకుండా ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా కూడా ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ నటి.

1 /5

బాలీవుడ్ లో చిన్న సీరియల్ తో తన కెరీర్ మొదలుపెట్టి.. ఆ తరువాత చిన్న చిన్న సినిమాలు చేస్తూ వచ్చింది మృణాల్ ఠాకూర్.

2 /5

అయితే ఈ హీరోయిన్ కి ఎంతో క్రేజ్ సంపాదించిపెట్టింది మాత్రం హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా. దుల్కర్ సల్మాన్ హీరోగా చేసిన ఈ చిత్రం ఈ హీరోయిన్ కి మంచి విజయం సాధించిపెట్టింది  

3 /5

ఈ చిత్రంతో సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింద.  ఆ తరువాత నానితో చేసిన హాయ్ నాన్న సినిమా కూడా ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.  

4 /5

అయితే ఈ మధ్య విజయ్ దేవరకొండతో చేసిన ఫ్యామిలీస్టార్ సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. కానీ ఈ హీరోయిన్ కి అవకాశాలు మాత్రం తగ్గటం లేదు

5 /5

ప్రస్తుతం సౌత్ ఇండియాలో అలానే నార్త్ ఇండియాలో కూడా ఎన్నో అవకాశాలు అందుకుంటు దూసుకుపోతోంది. కాగా ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు సైతం ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చీరలో ఈ హీరోయిన్ షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరిని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి.