Neck Air Conditioner: నెక్‌ AC, ఫ్యాన్స్‌ వచ్చేశాయి.. ధరలు ఎంతంటే?

Neck Air Conditioner: వాతావరణంలోని పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని కొన్నిటెక్ కంపెనీలు నెక్ ఫ్యాన్లను మార్కెట్లోకి లాంచ్ చేశాయి. వీటికి ప్రత్యేకమైన ప్రజాధరణ లభించడంతో చాలామంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

Neck Air Conditioner: ఎండాకాలం ప్రారంభమైనప్పటి నుంచి కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి కారణంగా వాతావరణంలోని ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయి. ఉక్కపోత ప్రారంభమైంది. దీంతో చాలామంది ఈ వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఎయిర్ కండిషన్స్‌ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. చాలామంది వీటిని ఇళ్లలో వినియోగిస్తున్నారు. అయితే బైక్ పైన పోయే క్రమంలో వాకింగ్ చేసే క్రమంలో కూడా వినియోగించేందుకు మార్కెట్లో కొత్త పరికరాలు వచ్చాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 

1 /7

ప్రస్తుతం ఎండలను దృష్టిలో పెట్టుకొని కొన్ని టెక్ కంపెనీలు అద్భుతమైన నెక్ ఎయిర్ కండీషనర్లను మార్కెట్లోకి లాంచ్ చేశాయి. ప్రస్తుతం వీటి సేలింగ్ విచ్చలవిడిగా పెరిగింది. అతి తక్కువ ధరలోనే లభించడంతో చాలామంది కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.  

2 /7

ముఖ్యంగా జాక్ నెక్ అనే కంపెనీ ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ చేసిన నెక్ ఎయిర్ కండీషనర్లు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ముఖ్యంగా ఇది అన్ని ఈ కామర్స్ కంపెనీలో అందుబాటులోకి వచ్చింది. ఇది చూడడానికి చిన్నగా ఉన్న ఏసీ ని తలపించే గాలిని బయటకు విడుదల చేస్తుంది.  

3 /7

Jan Neck ఎయిర్ కండీషనర్ వివరాల్లోకి వెళితే, ఇది ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌తో పాటు అమెజాన్ మీషో లాంటి ప్లాట్ఫామ్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం దీనిపై ఆధారంగా ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.  

4 /7

దీంతోపాటు మీషోలో నెక్ ఫ్యాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని చాలా నెక్ కంపెనీలు నెక్ ఫ్యాన్లను తయారు చేసి మార్కెట్లోకి లాంచ్ చేశాయి. ఇటీవలే లాంచ్ అయిన ఓ కంపెనీకి సంబంధించిన నెక్ ఫ్యాన్ కేవలం రూ.1200 కి లభిస్తుంది.

5 /7

ఈ నెక్ ఫ్యాన్ లేత గులాబీ రంగుతో పాటు నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ ఫ్యాన్ వివిధ రకాల ఫీచర్లతో లభిస్తోంది. అవసరానికి అనుకూలంగా చల్లని గాలిని అందించేందుకు వివిధ రకాల మోడ్లను కూడా కలిగి ఉంటుంది.  

6 /7

అమెజాన్లో మరో ARUI పోర్టబుల్ రీఛార్జ్  నెక్ ఫ్యాన్ కేవలం రూ. 469కే లభిస్తుంది. ఇది అద్భుతమైన బ్యాటరీ సెట్ అప్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా దీనిని ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లేందుకు ఎంతో తేలికగా వస్తోంది.

7 /7

దీంతోపాటు ఫ్లిఫ్‌కార్ట్‌లో కూడా నెక్ ఫ్యాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఫ్యాన్సును కేవలం రూ.1 వెయ్యి రూపాయలకే పొందవచ్చు. అంతేకాకుండా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన నెక్ ఫ్యాన్స్ కేవలం రూ. 600 లభిస్తున్నాయి.