Nidhhi Agerwal: ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజ్ పై నిధి అగర్వాల్ హాట్ షో.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Nidhhi Agerwal: నిధి అగర్వాల్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తన నటన కన్నా.. గ్లామర్‌తో  తెలుగు, తమిళంలో టాప్ భామగ దూసుకుపోతుంది. తెలుగులో సవ్యసాచి మూవీతో అడుగుపెట్టిన ఈ భామ ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. తాజాగా ఈమె ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై హాట్ ఫోటోషూట్‌తో రచ్చ చేసింది.

1 /6

నిధి అగర్వాల్.. బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన 'మున్నా మైఖేల్' మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది.

2 /6

టాలీవుడ్‌లో నాగ చైతన్య హీరోగా నటించిన సవ్యసాచి మూవీతో పరిచయమైంది నిధి అగర్వాల్. 

3 /6

నిధి అగర్వాల్‌కు నార్త్, తెలుగులో కంటే తమిళంలో కథానాయికగా దూసుకుపోతుంది. ముఖ్యంగా తమిళ తంబీ అభిమానులతో గుడి కట్టించుకునే రేంజ్‌కు ఎదిగింది.

4 /6

నిధి అగర్వాల్.. ముంబైలో మోడల్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్‌గా సత్తా చూపెడుతోంది.

5 /6

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్‌తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్..

6 /6

త్వరలో పవన్ కళ్యాణ్‌ హీరోగా నటిస్తోన్న హరి హర వీరమల్లు సినిమాతో పలకరించబోతుంది నిధి అగర్వాల్.