Nidhhi Agerwal Sizzling Photos: ఉల్లిపొర లాంటి డ్రెస్ లో నిధి అగర్వాల్ పరువాల విందు..నెవర్ బిఫోర్ అనేలా!

Nidhhi Agerwal Sizzling Photos in SIIMA 2022 Event:హైదరాబాదీ బ్యూటీ నిధి అగర్వాల్ ఈ మధ్య కాలంలో అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది. ఆమె తాజాగా షేర్ చేసిన ఫోటోలు కాకరేపుతున్నాయి. ఆ ఫోటోల మీద ఒక లుక్ వేద్దామా

  • Sep 13, 2022, 20:50 PM IST
1 /5

హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన నిధి అగర్వాల్ తరువాత పై చదువుల కోసం బెంగళూరు మకాం మార్చింది. 

2 /5

సినిమాలపై ఉన్న ఆసక్తితో తెలుసు సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఆమె సరైన హిట్ అందుకోలేక పోతోంది. 

3 /5

ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమా హిట్ అయింది కానీ ఆమెకు వరుస అవకాశాలు అయితే దక్కడం లేదు. 

4 /5

ఇక ఆమె పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఆమె తన ఫోటోలు షేర్ చేసి రచ్చ రేపుతోంది. 

5 /5

తాజాగా సైమా అవార్డుల వేడుకలో ఆమె అందాల అరబోతతో రచ్చ రేపింది. ఆ ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి