OnePlus 11 5G Phone: వాలెంటైన్స్‌ డే నాడే అమ్మకాలు ప్రారంభించిన వన్‌ప్లస్ 11 5G ఫోన్

OnePlus 11 5G Phone: 2023 లో వన్‌ప్లస్ కంపెనీ తొలిసారిగా లాంచ్ చేసిన మొబైల్ వన్‌ప్లస్ 11 5G ప్రీమియం ఫోన్. ఇటీవలే లాంచ్ అయిన ఈ ఫోన్ వాలెంటైన్స్ డే కానుకగా నేటి నుంచే విక్రయాలు ప్రారంభించింది. మధ్యాహ్నం 12 గంటలకు వన్‌ప్లస్ 11 5G ప్రీమియం ఫోన్ కస్టమర్స్‌కి అందుబాటులోకి వచ్చింది. 

  • Feb 14, 2023, 18:46 PM IST

OnePlus 11 5G Phone: వన్‌ప్లస్ 11 5G ప్రీమియం ఫోన్ అమ్మకాలు ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఫోన్ ధర ఎంత ? స్పెసిఫికేషన్స్ ఏంటి ? డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులపై ఆఫర్స్ ఉన్నాయా ? ఉంటే ఎంత ఆఫర్ అందుబాటులో ఉంది అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1 /4

OnePlus 11 5G Phone: వాలెంటైన్స్‌ డే నుంచే వన్‌ప్లస్ 11 5G ఫోన్ ధర

2 /4

వన్‌ప్లస్ 11 5G స్మార్ట్ ఫోన్ కెమెరా ఫీచర్స్ విషయానికొస్తే.. వన్‌ప్లస్ 11 5G స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలు సెటప్ చేశారు. అందులో ప్రైమరీ కెమెరా 50MP కాగా.. 48MP లెన్సెస్‌తో సోనీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 1.2 పోర్ట్రెట్ సోని లెన్స్ కెమెరాలు ఉన్నాయి. అంతేకాకుండా చాలా రకాల ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.

3 /4

8GB+128GB వన్‌ప్లస్ 11 5G ఫోన్ ధర రూ 56,999 కాగా 16GB+256GB వేరియంట్ ఫోన్ ధర రూ 61,999 గా ఉంది.

4 /4

OnePlus 11 5G Phone Offers: ఐసిఐసిఐ క్రెడిట్ కార్డుతో 1000 రూపాయల డిస్కౌంట్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డుతో వన్‌ప్లస్ 11 5G ఫోన్ కొనుగోలు చేస్తే.. రూ. 1000 తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.