Payal Rajput Lover : పాయల్ రాజ్‌పుత్ ప్రియుడి బర్త్ డే.. ప్రైవేట్ పిక్స్‌తో స్పెషల్ విషెస్

Payal Rajput Saurabh Dhingra Love పాయల్ రాజ్‌పుత్‌ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. సౌరభ్ ధింగ్రా అనే నటుడితో పాయల్ ప్రేమలో ఉంది. పాయల్ ఏ సెట్‌కు వెళ్లినా, ఎక్కడకు వెళ్లినా కూడా అతగాడు వెంటే ఉంటాడు.

  • Feb 10, 2023, 14:56 PM IST
1 /5

ఆర్ఎక్స్ 100 సినిమాతో అదరగొట్టేసింది పాయల్ రాజ్‌పుత్. ఇందు పాత్రలో పాయల్ కనిపించిన తీరుకు అంతా ఫిదా అయ్యారు.

2 /5

పాయల్ రాజ్‌పుత్‌ ప్రేమలో ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. పాయల్ తన బాయ్ ఫ్రెండ్‌ సౌరభ్ ధింగ్రాతో కలిసి ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తుంటుంది.

3 /5

పాయల్ తన ప్రియుడిని తెలుగులోకి ఎంట్రీ ఇప్పించేందుకు కూడా బాగానే ప్రయత్నించింది. కరోనా సమయంలో పాయల్, సౌరభ్ కలిసి తెగ సందడి చేశారు.

4 /5

పాయల్ అవుట్ డోర్ షూటింగ్ వెళ్తే.. ఈ ఇద్దరూ ఒకే హోటల్లో ఉంటారు. సెట్‌లోనే పాయల్ పక్కనే కనిపిస్తుంటాడు.  

5 /5

పాయల్‌ తన బెస్టీ అయిన సౌరభ్ బర్త్ డేకు స్పెషల్‌గా విషెస్ చెప్పింది. పాత ఫోటోలన్నీ షేర్ చేస్తూ తమ బంధం గురించి పరోక్షంగా ప్రకటించేసింది.