Pooja Hegde Hot Photos: బంగారు రంగు డ్రెస్సులో పూజా హొయలు.. లేటెస్ట్ ఫోటోలు చూశారా?

ఒకపక్క వరస సినిమాలతో బిజీగా ఉంటున్నా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్న పూజా హెగ్డే ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు షేర్ చేయడానికి సిద్ధం అవుతోంది. తాజాగా పూజా షేర్ చేసిన ఫోటోషూట్ చర్చనీయాంశం అయింది. 
  • Oct 23, 2022, 14:52 PM IST

Pooja Hegde Hot Photos: ఒకపక్క వరస సినిమాలతో బిజీగా ఉంటున్నా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్న పూజా హెగ్డే ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు షేర్ చేయడానికి సిద్ధం అవుతోంది. తాజాగా పూజా షేర్ చేసిన ఫోటోషూట్ చర్చనీయాంశం అయింది. 

1 /5

పూజా హెగ్డే ఒక పక్క సినిమా షూటింగ్స్ తో మంచి బిజీబిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటోంది. 

2 /5

ఎప్పటికప్పుడు తన క్యూట్ ఫోటోలు, హాట్ ఫోటోలు షేర్ చేస్తూ తన అభిమానులను అలరిస్తోంది. 

3 /5

తాజాగా పూజా హెగ్డే షేర్ చేసిన కొన్ని ఫోటో షూట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో ఒక దానిలో ఆమె సిల్వర్ కలర్ డ్రెస్ లో కనిపిస్తూ ఉండగా మరోదాన్లో ఆమె గోల్డెన్ డ్రెస్ లో మెరిసిపోతోంది. 

4 /5

ఇక పూజా హెగ్డే తాజాగా షేర్ చేసిన గోల్డెన్ డ్రెస్ ఫోటోలను మీరు కూడా చూసేయండి మరి. 

5 /5

పూజా హెగ్డే ఇప్పుడు మహేష్ బాబు సరసన ఒక సినిమాలో, సల్మాన్ ఖాన్ సరసన ఒక సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.