Pragya Jaiwal Sizzling Photos: వింత డ్రెస్సులో ప్రగ్యా జైస్వాల్ హాట్ ట్రీట్.. డోంట్ మిస్!

Pragya Jaiwal Sizzling Photos: కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ అఖండ సినిమాతో హిట్ అందుకున్నా ఆమెకు వరుస అవకాశాలు అయితే దక్కడం లేదు, అందుకే అప్పుడప్పుడూ హాయ్ ట్రీట్ ఇచ్చేందుకు ఆమె ప్రయత్నిస్తూ కాక రేపుతోంది. ఆ వివరాలు 

  • Nov 28, 2022, 07:28 AM IST
1 /5

మహారాష్ట్రకు చెందిన ప్రగ్యాస్వాల్ డేగ అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.     

2 /5

ఆ తర్వాత వరుసగా మిర్చి లాంటి కుర్రాడు, కంచే, ఓం నమో వెంకటేశాయ, గుంటూరు, నక్షత్రం, జయ జానకి నాయక, ఆచారి అమెరికా యాత్ర, వంటి సినిమాల్లో కనిపించింది.    

3 /5

అయితే ఆమెకు బాగా కలిసి వచ్చింది మాత్రం అఖండ సినిమా అనే చెప్పాలి. ఆ సినిమా తర్వాత కూడా మీకు వరుస అవకాశాలు అయితే దక్కడం లేదు.     

4 /5

దీంతో మ్యూజిక్ వీడియోస్ లో కూడా ఆమె భాగం అవుతుంది, అంతేగాక వరుస అవకాశాలు దక్కించుకునేందుకు సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తోంది.     

5 /5

తాజాగా ఆమె చేసిన ఒక ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటోలు మీద మీరు కూడా ఒక లుక్కేయండి మరి.