Rashi Singh: తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లెట్‌లా దూసుకుపోతున్న మరో బ్యూటీ రాశి సింగ్..

Rashi Singh: సినీ ఇండస్ట్రీలో ఎప్పటికపుడు పాత నీరు పోయి కొత్త నీరు వస్తూ ఉంటుంది. ఈ కోవలో తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న భామ రాశి సింగ్. తాజాగా ఈమె 'భూతద్దం భాస్కర్ నారాయణ' మూవీతో పలకరించింది.

1 /5

రాశి సింగ్ తెలుగులో ఆది సాయికుమార్ హీరోగా నటించిన 'శశి' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ సినిమా థియేట్రికల్ కంటే ఓటీటీ వేదికగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

2 /5

ఆ తర్వాత సంతోష్ శోభన్ హీరోగా నటించిన 'ప్రేమ్ కుమార్' సినిమాలో నటించింది రాశి సింగ్.

3 /5

ఈ ఇయర్ 'భూతద్దం భాస్కర్ నారాయణ' మూవీలో తన యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేసింది. కేవలం నటన మాత్రమే కాదు.. తన గ్లామర్‌తో వరుస అవకాశాలను దక్కించుకుంటుంది.

4 /5

కేవలం సినిమాలు మాత్రమే కాదు.. 'పాపం పసివాడు'  టీవీ సిరీస్‌లో నటించి మెప్పించింది రాశి సింగ్.

5 /5

తెలుగులో సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తుంది  రాశి సింగ్. అందుకే వరుస ఫోటో షూట్స్‌ను నమ్ముకుంది.