Rashmi Gautam: మందు తాగిన యాంకర్‌ రష్మీ..  తాగిన మైకంలో హల్‌చల్‌

Rashmi Gautam Chilled With Meysari Wine In Azerbaijan: యాంకర్ రష్మీ గౌతమ్‌ విదేశీ పర్యటన చేసింది. అజెర్‌బైజన్‌లోని ప్రఖ్యాత మేసారి వైన్‌ యార్డ్‌ను సందర్శించింది. అక్కడ వైన్‌ తయారీని ప్రత్యక్షంగా గమనించింది. అనంతరం వైన్‌ బాటిళ్లతో ఫొటోలకు ఫోజులిచ్చింది. అనంతరం వైన్‌ను తాగి మత్తులో మునిగింది.

1 /7

Rashmi Gautam Wine: విదేశీ పర్యటన చేసిన యాంకర్‌ రష్మీ గౌతమ్‌

2 /7

Rashmi Gautam Wine: అజెర్‌బైజన్‌లోని ప్రఖ్యాత మేసారి వైన్‌ యార్డ్‌ను సందర్శన.

3 /7

Rashmi Gautam Wine: యార్డులో వైన్‌ తయారీని ప్రత్యక్షంగా రష్మీ ఆసక్తిగా గమనించింది. 

4 /7

Rashmi Gautam Wine: యార్డులోని వైన్‌ బాటిళ్లతో సరదాగా.. కొంటెగా రష్మీ ఫొటోలకు ఫోజులిచ్చింది.   

5 /7

Rashmi Gautam Wine: అనంతరం యార్డులోని ఒక చోట వైన్‌ను తాగి రష్మీ మత్తులో మునిగింది.  

6 /7

Rashmi Gautam Wine: వైన్‌ యార్డుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.

7 /7

Rashmi Gautam Wine: అయితే రష్మీ మందు తాగుతుందా? అని నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు.