Rithu Chowdary: రీతూ చౌదరి అందాల రచ్చ.. కుర్రకారుకు ప్యూజులు ఔట్

Rithu Chowdary Hot Video: జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి అందాల ఆరబోతకు గేట్లు ఎత్తేసింది. ఇప్పటికే నెట్టింట బోల్డ్ ఫోటోషూట్స్‌తో రచ్చ చేస్తున్న ఈ భామ.. తాజాగా మైండ్‌బ్లాక్ అయ్యే వీడియోను షేర్ చేసింది. బ్యాక్, ఫ్రంట్ అందాలు ఆరబోస్తూ.. కుర్రకారుకు పిచ్చెక్కించేసింది. నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు.
 

  • May 20, 2024, 18:41 PM IST
1 /5

2018లో యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపులు షో ద్వారా రీతూ ఫేమస్ అయింది. ఆ తరువాత 2019లో గోరింటాకు సీరియల్ ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది.  

2 /5

అనంతరం సూర్యవంశం, ఇంటిగుట్టు తదితర సీరియల్స్‌లో నటించినా.. పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు.   

3 /5

అయితే జబర్దస్త్ షోకు ఎంట్రీ ఇచ్చిన తరువాత ఈ భామకు ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది.  

4 /5

లేడీ కామెడియన్‌గా తన ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ షోతో కూడా అలరించింది.  

5 /5

ఇక సోషల్ మీడియాలో అదిరిపోయే హాట్ ఫోటోలతో సందడి చేస్తోంది. తాజాగా షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది.