Shraddha Das Alluring Photos: శ్రద్దగా అందాలతో కైపెక్కిస్తున్న శ్రద్దా దాస్.. హాట్ ట్రీట్ ఇచ్చేసిందిగా!

శ్రద్దా దాస్ కు సినిమా అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ హాట్ టాపిక్ గా మారుతోందో. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోల మీద లుక్కేయండి మరి. 
  • Sep 25, 2022, 18:57 PM IST

Shraddha Das Alluring Photos: శ్రద్దా దాస్ కు సినిమా అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ హాట్ టాపిక్ గా మారుతోందో. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోల మీద లుక్కేయండి మరి. 

1 /5

ముంబై భామ శ్రద్దా దాస్ ఇప్పుడు అందాల ఆరబోత మీద శ్రద్ధ పెట్టినట్టు కనిపిస్తోంది. 

2 /5

శ్రద్దా దాస్ తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది కానీ ఆమెకు సరైన హిట్ మాత్రం అందుకోలేక పోయింది. 

3 /5

తెలుగులో అవకాశాలు తగ్గడంతో కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ సినిమాల్లో కూడా ప్రయత్నాలు చేసింది. 

4 /5

అయినా ఎక్కడా కలిసి రాకపోవడంతో ఇప్పుడు తెలుగు టెలివిజన్లో పలు షోలలో భాగమవుతోంది. 

5 /5

అయితే ఆ సంగతి అలా ఉంచితే తాజాగా శ్రద్దా దాస్ ఒక హాట్ ఫోటో షూట్ చేసి దాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. మీరు కూడా చూసేయండి మరి.