Shriya Saran: వైట్ శారీలో అతిలోకసుందరిలా..అందాలలో అహో మహోదయం!

Shriya Saran Hot Photos:

అందానికి నిర్వచనంలా ఉంటుంది శ్రియ అంటే అతిశయోక్తి కాదు. సంవత్సరాలు పెరుగుతున్న తన అందం మాత్రం తరగడం లేదు. అలాంటి ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి..

1 /5

వయసు పెరిగిన అందం మాత్రం తరగని హీరోయిన్ శ్రియ. ఒకప్పుడు తెలుగులో సెన్సేషనల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అందం.. అభినయం అంతకుమించిన డాన్స్.. ఇలా అన్నిటిలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

2 /5

చిరంజీవి దగ్గర నుంచి రామ్ చరణ్ వరకు అందరి హీరోల సినిమాలలో కనిపించి మెప్పించింది ఈ హీరోయిన్. తెలుగు ప్రేక్షకుల మదిలో ఎంతో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శ్రియ.. ఆ తరువాత దాదాపు అన్ని భాషలలో నటించింది.

3 /5

సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని కాకుండా హాలీవుడ్ లో సైతం తన హవా చూపించింది. ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో శ్రియ అని అభిమానించే వారు ఎంతో మంది ఉన్నారు.

4 /5

చాలా రోజులు తెలుగు సినిమాలకు గ్యాప్ ఇవ్వడంతో ప్రస్తుతం ఆమె అభిమానులు మళ్లీ శ్రియా వెండి ధరపై ఎప్పుడు కనిపిస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

5 /5

ఈ క్రమంలో ఇంస్టాగ్రామ్ లో తరచూ ఫోటోలు షేర్ చేస్తూ ఆమె అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది శ్రియ. ప్రస్తుతం ఈ హీరోయిన్ తెల్ల చీరలో షేర్ చేసిన ఫోటోలు అందరిని ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.