Sofia Ansari Hot Pics Viral Today: సోఫియా అన్సారీ బోల్డ్‌ ఫోటో షూట్‌..అక్కడ చేతులు వేసుకుని స్టిల్స్‌..

Sofia Ansari Hot Pics Viral Today: ప్రస్తుతం సోఫియా అన్సారీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఓల్డ్ ఫొటోస్‌ను షేర్ చేసే సోఫియా అప్పుడప్పుడు రీల్స్‌ని కూడా షేర్ చేస్తుంది. అయితే ఈరోజు ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

  • Feb 04, 2024, 13:37 PM IST
1 /8

ప్రముఖ టెక్ స్టార్, మోడల్ సోఫియా అన్సారీకి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సోఫియా మాస్ ఫాలోయింగ్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ఆమె సోషల్ మీడియాలో ఫోటోలు, రీల్స్ పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే వైరల్ అవుతాయి. అయితే ఈరోజు కూడా ఇటీవల ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  

2 /8

సోఫియా అన్సారీ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆమె టిక్ టాక్ రీల్స్ నుంచి పరిచయమై ప్రస్తుతం పెద్ద మోడల్‌గా ఎదిగింది. ఆమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ బోల్డ్ ఫోటోషూట్‌కి సంబంధించిన ఫొటోస్‌ని ఎక్కువగా షేర్ చేస్తుంది.

3 /8

సోఫియా అన్సారీ ఇటీవల కూడా కొన్ని ఓల్డ్ ఫోటో షూట్‌కి సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ ఫోటోలు షేర్ చేసిన క్షణాల వ్యవధిలోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ ను సంపాదించుకున్నారు. 

4 /8

ఇటీవల సోఫియా అన్సారీ బాత్రూంలో నగ్నంగా సెల్ఫీ తీసుకుంటూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి ఫోటోలు ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

5 /8

సోఫియా బోల్డ్ ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడమే కాకుండా రీల్స్‌ని కూడా షేర్ చేస్తుంది. ఇవి కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఇటీవలే ఆమె స్నానం చేస్తున్న ఓ రీల్ కూడా ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.   

6 /8

అంతేకాకుండా సోఫియా అన్సారీ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఇతర పెద్ద పెద్ద బ్రాండ్లకు కూడా ప్రమోషన్స్ చేస్తున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. ఈ ప్రమోషన్స్ ద్వారా కోట్ల రూపాయలను సంపాదించినట్లు తెలుస్తోంది.

7 /8

నిత్యం బోల్డ్ ఫొటోస్ షేర్ చేసే సోఫియా అన్సారీ అప్పుడప్పుడు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంది. అయితే దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.   

8 /8

సోఫియా అన్సారీకి సంబంధించిన కొన్ని సోషల్ మీడియా అకౌంట్ లను నిషేధించాలంటూ కొంతమంది బహిరంగంగా విమర్శించిన..ఇప్పటికీ టిక్ టాక్ కానీ, ఇంస్టాగ్రామ్ కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సోఫియా టిక్ టాక్ ఫేమ్‌గా నిలిచి ప్రస్తుతం కొన్ని సినిమాల్లో కూడా నటిస్తోందని సమాచారం.