Shraddha Das Photos: శ్రద్ధా దాస్ సోకులు విందు.. కుర్రాళ్ల 'దిల్' పసంద్..

Shraddha Das latest photos: హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ తన గ్లామర్ తో కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ అందాల ఉక్కబోత పోయిస్తోంది. ఈ భామ తన హాట్ నెస్ తో నెట్టింట రచ్చలేపుతోంది. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /6

టాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా దాస్ తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఈ బ్యూటీ సినిమాల కంటే ఫోటోషూట్స్ తోనే ఎక్కువ ఫేమస్ అయింది.   

2 /6

'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన  'ఆర్య2'తో శ్రద్దా దాస్ కు పాపులారిటీ వచ్చింది.   

3 /6

ఈమెకు హీరోయిన్ గా కంటే సెకండ్ హీరోయిన్‌గానే ఎక్కువ ఛాన్స్ లు వచ్చాయి. క్యారెక్టర్ నచ్చితే చిన్నపాత్ర అయినా చేయడానికైనా వెనుకాడేది కాదు శ్రద్ధా.   

4 /6

శ్రద్ధా ఇప్పటి వరకు తెలుగు సహా పలు భాషల్లో దాదాపు 40కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించింది. అంతేకాకుండా రీసెంట్ గా ఢీ షోకు జడ్డిగా కూడా వ్యవహారించింది.   

5 /6

అందం, అభినయం ఉన్నప్పటికీ హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు, లేకపోతే ఏనాడో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్లేది శ్రద్ధా.   

6 /6

ఇన్ స్టాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా లేటెస్ట్ ఫోటో షూట్ లో అదరగొట్టింది. ఈ అమ్మడి అందాలకు కుర్రాళ్లు మైమరిచిపోతున్నారు.