వైరల్ వీడియో : ప్రాణాలకు తెగించి చమురు ట్యాంకర్ డ్రైవర్ చేసిన సాహసం

పెట్రోల్ బంకులో ఆయిల్ ట్యాంకర్‌కి అనుకోకుండా అగ్ని ప్రమాదం.

Last Updated : Mar 28, 2018, 08:13 PM IST
వైరల్ వీడియో : ప్రాణాలకు తెగించి చమురు ట్యాంకర్ డ్రైవర్ చేసిన సాహసం

> పెట్రోల్ బంకులో ఆయిల్ ట్యాంకర్‌కి అనుకోకుండా అగ్ని ప్రమాదం.
> ఏ మాత్రం జంకకుండా సమయస్పూర్తితో వ్యవహరించిన ట్యాంకర్ డ్రైవర్.
> మంటలు ఎగిసిపడుతున్న ట్యాంకర్‌ని పెట్రోలు బంకుకి, జనాలకు దూరంగా డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్లిన డ్రైవర్.
> ప్రాణాలకు తెగించి డ్రైవర్ చేసిన సాహసం కారణంగా పెట్రోలు బంకులో తప్పిన భారీ పేలుడు, ప్రాణ, ఆస్తి నష్టం.

 

> కాలిన గాయాలతో ట్యాంకర్‌లోంచి బయటికి దూకిన డ్రైవర్‌ని ఆస్పత్రిలో చేర్పించిన స్థానికులు.
> మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్‌లో చోటుచేసుకున్న ఘటన.
> ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన వీడియో.

Trending News