Manthani Police Station: మంథనీ పోలీస్ స్టేషల్ లో కాంగ్రెస్ జెడ్పిటీసీ భర్త చేసిస నిర్వాకం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నీకోసం..నీ కోసం అంటూ ఆయన డ్యాన్సులు చేస్తుండగా.. అక్కడున్న పోలీసులు పెద్దగా పాటలు పెడుతూ ఆయనను ఎంకరేజ్ చేశారు. ఈ ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Actress Sri Reddy: నటి శ్రీ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై రాళ్లదాడిని ఆమె ఖండించారు. దాడి ఘటనపై టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆమె తీవ్ర స్థాయిలో ఆమె మండిపడుతున్నారు.
CM YS Jagan: ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కొందరు ఆకతాయిలు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆ రాయి జగన్ ఎడమ కంటిపై భాగంలో తగిలింది. వెంటనే ఆయనకు వైద్యులు బస్సులో నుంచి ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటన ప్రస్తుతం ఏపీలో తీవ్ర దుమారంగా మారింది. ఈ ఘటనలో ఒక యువతి ఏడ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Problem Was Too Perfect:తన భర్త ఎంతో మంచివాడని, అతనికి ఒక్క చెడ్డ అలవాటు కూడా లేదని అందుకే డైవర్స్ ఇచ్చానంటూ బ్రెజిల్ ఫుడ్ బాల్ ప్లేయర్ కాకా మాజీ భార్య కరోలినా సెలికో ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసింది. వీరిద్దరు కూడా 2015 లో విడాకులు తీసుకున్నట్లు సామాజిక మధ్యమం వేదికగా వెల్లడించారు.
Sonu Sood:గురుగ్రామ్ లో ఒక స్విగ్గీ బాయ్, ఆర్డర్ డెలీవరీ చేయడానికి షూస్ ను దొంగిలించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై తాజాగా, బాలీవుడ్ హీరో సోనుసూద్ తనదైన స్టైల్ లో స్పందించారు.
IAS Officer Pamela Satpathy: ఐఏఎస్ అధికారిణి పమేలా సత్పతి తన ఛాంబర్ ఉండగా ఆమె కొడుకు సూపర్ మెన్ వేశం వేసుకుని రచ్చ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కూడా స్పందించారు.
Swiggy Delivery Boy: ఆర్డర్ చేసిన పార్శీల్ ను డెలీవరీ చేయడానికి స్విగ్గీ డెలీవరీ బాయ్ వచ్చాడు. ఇంటి డోర్ బెల్ ను మోగించాడు. చాలా సేపటి తర్వాత ఒక యువతి బైటకు వచ్చి పార్శీల్ తీసుకుని డోర్ ను మూసేసింది. ఇంతలో.. అతను ఆ ఇంటి చుట్టుపక్కల దొంగచూపులు చూస్తున్నాడు.
Venu Swami Astrologer: ఫేమస్ జ్యోతిష్యుడు వేణుస్వామి తన దైనస్టైల్ లో పొలిటిషయన్స్ కు, సినిమా స్టార్ లకు జాతకాలు చెబుతుంటారు. ఈ మధ్య కాలంలో ఆయన చెప్పిన జాతకాలు చాలా వరకు నిజమయిన సంఘటనలకు బలంచేకూర్చేలా అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి.
Snake Swallows Itself: పాములు తమకు ఆపద కల్గుతుందని భావించగానే కాటు వేయడం చేస్తుంటాయి. కొన్నిసార్లు పాములు కాటు వేసిన జీవులను తినేస్తుంటాయి. కానీ ఇక్కడ ఒక పాము మాత్రం తనతోకను తానే మింగేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Dog Poops On Desk:రోడ్డుమీద మనకు తరచుగా కుక్క పిల్లలు కన్పిస్తుంటాయి. కొందరు వీటికి పాలు, అన్నం పోసి పెంచుతుంటారు. మరికొందరు కుక్క పిల్లలను తమ ఇళ్లకు తెచ్చుకుని పెంచుకుంటారు. శునకాలను పెంచు కోవడం విషయంలో ఒక యాంకర్ లైవ్ షో నిర్వహిస్తుంది.
Romance In Flight:విమానంలో కపుల్ చేసిన అరాచకం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక సీటుపై పడుకుని, పొట్టి నెక్కర్లు వేసుకుని చేసిన పనిని, చూసి చుట్టుపక్కల వారు షాకింగ్ కు గురయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
Nepal Central Zoo: ఇక్కడి జులో పులులు వారానికి ఒక్కసారి మాత్రం ప్యూర్ గా ఉపవాసం చేస్తాయంట. మాంసం, ఇతర వేటను అస్సలు ముట్టుకోవంట. ఈ విషయాలను నేపాల్ సెంట్రల్ జూ అధికారులు వెల్లడించారు.ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
If Not Marks I Will Do Supernatural Powers Student Warn: జవాబు పత్రంలో ఓ విద్యార్థి సార్కు హెచ్చరిక రాశాడు. ఎక్కువ మార్కులు వేయకుంటే నీకు చేతబడి చేయిస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
BJP Candidate Kisses Women Photo Viral News in Telugu: ఎన్నికల ప్రచారంలో ఓ ఎంపీ అభ్యర్థి అత్యుత్సాహం ప్రదర్శించాడు. ప్రచారంలో ఇంటింటికి వెళ్లిన ఆ వ్యక్తి ఓ యువతికి ముద్దు పెట్టాడు. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Canteen Contract Cancelled Workers Put Condoms In Samosa: క్యాంటీన్ నిర్వాహకుడు దారుణంగా వ్యవహరించాడు. సమోసలో కండోమ్లు, రాళ్లు, గుట్కాలు వేసి తయారుచేశాడు. ఎందుకిలా చేశాడంటే అతడు చెప్పిన సమాధానం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.
Ola And Uber Service: బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి బైటకు వెళ్లేందుకు చాలా సేపు ఓలా యాప్ లో కారు కోసం ట్రై చేశాడు. కానీ ఎంతసేపు చూసిన కూడా కారు మాత్రం అందుబాటులోకి రాలేదు. దీంతో చివరకు ఉబర్ యాప్ ఓపేన్ చేశాడు. అప్పుడు ఓలా, ఉబర్ లలోని మెస్సెజ్ లు చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు.
Gold Snatching: ఒక వ్యక్తి ఆలయానికి వచ్చాడు. అమ్మవారిని భక్తితో దండం పెట్టుకున్నాడు. ఆతర్వాత ఏమాత్రం భయంలేకుండా మెల్లగా అటూఇటూ చూశాడు. ఎవరైన వస్తున్నారో లేదో కన్ఫామ్ చేసుకొని మెల్లగా గర్భగుడిలోకి ప్రవేశించాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.