T20 WC 2024: జూన్ 05న యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా టీ20 వరల్డ్ కప్ మెుదలుకానుంది. ఈ మెగా టోర్నీకి ముందు టీమిండియా బౌలర్లు ఫామ్ బీసీసీఐను కలవరపెడుతోంది. వారెవరంటే?
7th Pay Commission DA Hike Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం డీఏ 50 శాతానికి చేరుకోవడంతో మళ్లీ జీరో నుంచి లెక్కిస్తారా..? లేదా ఇప్పుడు ఉన్నదానికే యాడ్ చేస్తారా..? అనేది తేలాల్సి ఉంది. ఫిబ్రవరి నెలకు సంబంధించి AIPCI Index డేటా కూడా ఇంకా రిలీజ్ చేయలేదు.
Fire Breaks Out Pharma Company In Shadnagar : ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం సమయంలో 150 మంది కార్మికులు భవనంలో ఉండడంతో కలకలం ఏర్పడింది.
Tulsi Leaves On An Empty Stomach: తులసి ఒక పవిత్రమైన మొక్క మాత్రమే కాదు అనేక ఔషధ గుణాలు కలిగిన అద్భుతమైన మూలిక. ప్రాచీన కాలం నుంచి తులసిని వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్సగా ఉపయోగించేవారు. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ వ్యాధులను నివారించడానికి ఇది సహాయపడుతుంది.
Shanidev Effect: కొందరు జాతకంలో ఏలినాటి శని, అర్దాష్టమ శని, సాడే సాతి శని ప్రభావంతో తీవ్రంగా బాధపడుతుంటారు. ఇలాంటి వారు కొన్ని పరిహారాలు పాటించినట్లైతే, జీవితంలో ఉన్నత స్థానంలో స్థిర పవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Hyderabad Temperatures Today: హైదరాబాద్‌లో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. శుక్రవారం మధ్యాహ్నం నగరంలోని ఆరు ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నగరవాసులు బయటకు వచ్చేందుకు భయపడిపోయారు. గత ఏడాది కంటే ఈసారి మరింతగా ఎండలు పెరిగాయి.
Shani transit 2024: కర్మఫలదాత అయిన శని 2025 వరకు కుంభరాశిలోనే ఉంటాడు. శని యెుక్క ఈ సంచారం కొందరిని అపరకుబేరులను చేయనుంది. శని కటాక్షం పొందబోయే ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
Youth Dies During Weight Loss Surgery In Chennai : అధిక బరువు బాధపడుతున్న యువకుడు బరువు తగ్గేందుకు ఆపరేషన్‌కు వెళ్లగా అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
Healthy Hair: మనలో చాలామందికి పొడవైన జుట్టు అంటే ఎంతో ఇష్టం. అయితే అస్తవ్యస్తమైన జీవనశైలి, పెరుగుతున్న స్ట్రెస్ లెవెల్స్, కాలుష్యం కారణంగా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. మరి ఇంటి వద్దనే నేచురల్ పద్ధతిలో జుట్టును ఎలా ఒత్తుగా పెంచుకోవాలో తెలుసుకుందామా..
Pune man Quits Job: పూణేకు చెందిన ఒక సేల్స్ అసోసియేట్.. మూడేళ్లుగా ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. కానీ అక్కడ అతను అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపాడు. గుర్తింపు లేకపోవడం, శాలరీలో హైక్ కూడా ఇవ్వకపోవడం, అక్కడి పాలిటిక్స్ చూసి విసిగిపోయాడు.
Bride Cancelled Her Wedding Due To Groom Not Read Second Table In UP: అమ్మాయిల ఆలోచన తీరు మారడంతో పెళ్లి కాని అబ్బాయిలకు ఇబ్బంది వచ్చింది. తాజాగా ఓ యువతి చేసిన పనితో వరుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
Summer Tips: మనకు తెలియకుండానే మనం వేసవికాలం అలసిపోతూ ఉంటాము. అందుకే ఎండాకాలం వచ్చిందంటే చాలు.. అలసట వల్ల చాలామంది విపరీతమైన నొప్పులతో బాధపడతారు. కాళ్ల నొప్పుల నుంచి వెన్నునొప్పి వరకు.. పలు రకాల సమస్యలు ఈ సీజన్ లో సర్వసాధారణం. మరి అటువంటి వాటికి దూరంగా ఉంచే చిట్టి ఉపాయాల గురించి తెలుసుకుందాం..
Raw Banana Nutrition: పచ్చి అరటిపండ్లు భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందిన ఆహారం. వీటిని వేయించి, ఉడికించి, కూరగా, స్నాక్స్ గా, డెజర్ట్ గా అనేక రకాలుగా తింటారు. పచ్చి అరటిపండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి ఇవి ఎలా సహయపడుతాయి అనేది మనం తెలుసుకుందాం.
Spiderman Costume: కొందరు యువత సోషల్ మీడియాలో ఫెమస్ అవ్వడానికి రకరకాల స్టంట్ లు వేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు యువతీ యువకులు ప్రస్తుతం స్పైడర్‌మ్యాన్ కాస్టూమ్స్ లో ఢిల్లీ రోడ్లపై తిరుగుతు హల్ చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గామారింది.
Recognize Fake Paneer At Home: పాల పదార్థాలుగా మార్కెట్లో దొరికే పెరుగు, మజ్జిగ తర్వాత అంతటి ప్రాముఖ్యం పనీర్‌కి ఉంది. అయితే ఇది రుచిలో గొప్పగా ఉండటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. అయితే ఇవి స్వచ్ఛమైన పాలతో తయారు చేసిన పనీర్ వల్ల మాత్రమే ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. కల్తీ పనీర్ జీర్ణాశయంలో ప్రవేశిస్తే అనేక రకాల దుష్ప్రభావాలు కలుగుతాయి.
Summer Heat Effect Voters Died After Casting Vote: ఓటు ప్రాణాలు తీస్తోంది. ఓటు వేసేందుకు వెళ్లిన వారిపై సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలకు తాళలేక వృద్ధులు కుప్పకూలిపోతున్నారు. ఇలా ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందడం విషాదం నింపింది.
RCB vs SRH Highlights: గురువారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ సందర్భంగా కావ్య మారన్ ఇచ్చిన రియాక్షన్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Best Foods To Reduce Belly Fat: మొండి బొడ్డుకొవ్వును తగ్గించడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. ఇది పెద్ద ఛాలెంటజ్. అయితే, ఎక్సర్సైజులు చేస్తూ సరైన డైట్ అనుసరిస్తే బెల్లీ ఫ్యాట్‌కు చెక్ పెట్టొచ్చు.
Rathnam Movie Review: విశాల్ గత కొన్నేళ్లుగా సాలిడ్ హిట్ కొట్టి చాలా యేళ్లే అవుతోంది. తాజాగా ఈయన తమిళలంలో యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హరి దర్శకత్వంలో 'రత్నం' మూవీ చేసాడు. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.