Zee Telugu News Bonalu Song: బోనాల పండగ సీజన్‌లో భక్తులను ఆకట్టుకుంటున్న జీ తెలుగు న్యూస్ బోనాలు సాంగ్‌

Zee Telugu News Bonalu Song: హైదరాబాద్‌లో బోనాల సందడి మొదలైంది. గోల్కొండ ఖిలాలో అమ్మవార్లకు జనం తొలి బోనమెత్తడంతో ప్రారంభమయ్యే ఈ బోనాల ఉత్సవాలు.. పాత బస్తీలో లాల్ దర్వాజ బోనాలు, సికింద్రాబాద్‌లో ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారికి సమర్పించే లష్కర్ బోనాలు.. ఇలా నగరం నలుమూలలా ప్రతీ ఆదివారం ఏదో ఓ చోట పోతరాజుల సందడితో, బోనాలు, ఫలహారం బండ్ల ఊరేగింపులతో శోభాయమానంగా కనిపిస్తుంది.

Written by - Pavan | Last Updated : Jul 15, 2022, 07:53 PM IST
  • భాగ్యనగరం నుండి పల్లెటూర్ల వరకు పల్లెపల్లెనా పండగ వాతావరణం
  • అయిన వారిని అక్కున చేర్చుకునే బోనాల పండగ
  • తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండగ
Zee Telugu News Bonalu Song: బోనాల పండగ సీజన్‌లో భక్తులను ఆకట్టుకుంటున్న జీ తెలుగు న్యూస్ బోనాలు సాంగ్‌

Trending News