టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ భార్య శాలినికి ఇటీవలే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నితిన్ వేరైటీగా ఆలోచించి శాలిని పుట్టిన రోజు వేడుకలను నిర్వహించాడు.
Omicron Second Death in India : ఒమిక్రాన్ బలిగొన్న ఆ ఒడిశా మహిళకు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకపోవడం గమనార్హం. డిసెంబర్ 22న అనారోగ్యానికి గురైన ఆ మహిళ భోమా భోయి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చేరింది.
Mahesh Babu tested Corona Positive: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Corona in India: దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఒక్క రోజులోనే 36 వేలకుపైగా పాజిటివ్ కేసులు (Corona cases in Maharashtra) బయటపడ్డాయి.
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి విరుచుకుపడుతున్న నేపథ్యంలో తేలికపాటి లక్షణాలతో హోం ఐసోలేషన్‌లో ఉండేవారికి కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
ఓ వైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండగానే.. మరోవైపు ఫ్రాన్స్‌లో కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. ఫ్రాన్స్‌లో వెలుగులోకి వచ్చిన కొత్త వేరియంట్ రకాన్ని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం ఢిల్లీ సీఎం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
గడిచిన ఆరు నెలలుగా దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుతూ రాగా.. ఇప్పుడు మళ్లీ ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో కూడా క్రమంగా కొవిడ్ కేసులు (Corona cases in Telangana) పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి కరోనా కట్టడి చర్యలు ప్రారంభించే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి.
Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆదివారం నుంచి స్వల్ప లక్షణాలు కనిపించగా.. పరిక్షలో పాజిటివ్‌గా తేలిందని రేవంత్ రెడ్డి స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Corona cases in India: దేశంలో కరోనా మరోసారి తీవ్ర రూపం దాల్చుతోంది. ఒక్క రోజులో 33 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. మరణాలు మాత్రం స్వల్పంగా తగ్గడం గమనార్హం.
Corona Effect: ఒడిశాలో ప్రైమరీ స్కూళ్లు (1-5) తెరవాలన్న ప్రణాళికను ప్రభుత్వం వాయిదా వేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
భారత దేశంలో కరోనా థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో మహారాష్ట్ర, ఢిల్లీ మరియు కేరళ రాష్ట్రాలపై సోషల్ మీడియాలో జోకులు, మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
Viral Video of man behaves like a kid to avoid vaccination: వ్యాక్సినేషన్ పట్ల ఇంకా కొంతమందిలో భయాలు, అపోహలు అలాగే ఉండిపోయాయి. వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఇప్పటికీ వారు జంకుతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌కి చెందిన ఓ వ్యక్తి వ్యాక్సిన్ వద్దంటూ చిన్నపిల్లాడిలా గోల గోల చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.