కరోనావైరస్ను అంతం చేసేందుకు శనివారం దేశవ్యాప్తంగా భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టిన సంగతి తెలిసిందే. మొదటిరోజు 3లక్షల మందికిపైగా వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 1.91లక్షల మందికి మాత్రమే టీకాను ఇవ్వగలిగారు.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Narendra Modi) వర్చువల్ ద్వారా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ ద్వారా ప్రారంభించారు.
Who Will Not Receive The Corona Vaccine | వ్యక్తిగతంగా ఆయా లబ్దిదారులకు గతంలో ఏదైనా టీకాగానీ, ఇంజక్షన్ గానీ ఇచ్చినప్పుడు ఎలర్జీ మరియు ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినట్లయితే అలాంటి వారు టీకాను వేయించుకోరాదు.
Side effects of Covid-19 vaccine: కరోనావైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందనే ఆనందం కొంతమందిలో కనిపిస్తుంటే... వ్యాక్సిన్ వాడితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటనే ఆందోళన ఇంకొంత మందిలో కనిపిస్తోంది. అందులో ముఖ్యమైనది ఏంటంటే.. కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వారిలో స్త్రీలలో కానీ లేదా పురుషులలో సంతానోత్పత్తిపై ( infertility in men or women ) ప్రభావం చూపిస్తుందనే అపోహ చాలామందిలో కనిపిస్తోంది.
Side effects of Covid-19 vaccine: కరోనావైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందనే ఆనందం కొంతమందిలో కనిపిస్తుంటే... వ్యాక్సిన్ వాడితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటనే ఆందోళన ఇంకొంత మందిలో కనిపిస్తోంది. అందులో ముఖ్యమైనది ఏంటంటే.. కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వారిలో స్త్రీలలో కానీ లేదా పురుషులలో సంతానోత్పత్తిపై ( infertility in men or women ) ప్రభావం చూపిస్తుందనే అపోహ చాలామందిలో కనిపిస్తోంది.
Covishield and Covaxins: కరోనా వైరస్ మహమ్మారిని అంతం చేయడానికి భారత్‌లో వ్యాక్సిన్లు ఆమోదం పొందడంతో కొవిషీల్డ్, కొవాగ్జిన్‌లను పలు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. కరోనాను తరమికొట్టేందుకు అత్యవసర వినియోగం నిమిత్తం వ్యాక్సిన్లకు ఆమోదం లభించడంతో టీకాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
దేశంలో జనవరి 16నుంచి కరోనావైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభంకానుంది. ముందుగా 3కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే.
దేశవ్యాప్తంగా జనవరి 16 నుంచి కరోనావైరస్ (Coronavirus) వ్యాక్సిన్ (Coronavirus Vaccine) డ్రైవ్ ప్రారంభమవుతుందని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈ మేరకు కోవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది.
ప్రజల్లో కరోనావైరస్ వ్యాక్సిన్ (Corona vaccine)పై నమ్మకం పెంచేందుకు తొలి టీకాను తానే తీసుకుంటానని తెలంగాణ (Telangana) వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. కొత్తరకం కరోనాతో భయపడాల్సిన అవసరం లేదని, బర్డ్‌ఫ్లూ వల్ల కూడా ఎలాంటి నష్టం లేదని ఈటల స్పష్టంచేశారు.
శవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమం కొనసాగుతోంది. త్వరలోనే కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది.
కరోనా వ్యాక్సిన్లు ఆమోదం పొందుతున్నాయని, తర్వలోనే మహమ్మారి నుంచి బయటపడతామని ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న ఓ నర్సు హఠాన్మరణం చెందారు. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజుల్లో నర్సు చనిపోయినట్లు సమాచారం.
Covaxin Gets Approval From DCGI: భారతదేశంలో వరుసగా కరోనా వ్యాక్సిన్లకు ఆమోదం లభించడంతో అత్యవసర వినియోగానికి రెండు టీకాలు అందుబాటులోకి రానున్నాయి. కోవాగ్జిన్ టీకా అత్యవసర వినయోగానికి అనుమతి పొందడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
భారత్‌లో కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ కరోనావైరస్ (COVID-19 Vaccine) వ్యాక్సిన్లను అత్యవసర వినియోగానికి అనుమతినిస్తూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi ) స్పందించారు.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ శనివారం ప్రారంభమైంది. ఇంకా కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ (Coronavirus Vaccine) పై రాజకీయాలు ప్రారంభమయ్యాయి.
కరోనావైరస్ వ్యాక్సినేషన్‌కు ఢిల్లీ ప్రభుత్వం (Delhi) సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇప్పటికే వ్యాక్సినేషన్ (vaccination)కు సంబంధించిన ప్రణాళికలన్ని పూర్తిచేశామని కేజ్రీవాల్ తెలిపారు.
Joe Biden Receives Corona Vaccine: జో బైడెన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇటీవల చెప్పినట్లుగానే కరోనా వ్యాక్సిన్ సోమవారం తీసుకున్నారు. డెలవర్‌లోని క్రిస్టియానా అసుపత్రిలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్ ఫైజర్ టీకా తొలి డోసు తీసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.