BRS Public Meeting in Husnabad: రాష్ట్రంలో ఏడాదికి రెండు పంటలు పండుతున్నాయంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు హరీశ్ రావు. కాంగ్రెస్ పార్టీది దొంగ డిక్లరేషన్ అని.. తెలంగాణలో బీజేపీ బిచాణ ఎత్తేసిందని కామెంట్స్ చేశారు.
BJP 24 Hours Deeksha at Hyderabad Dharna Chowk: తెలంగాణ పోరాటంలో ఎంతోమంది 1200 మంది బిడ్డలు ఆత్మబలిదానం చేసుకున్నారని కిషన్ రెడ్డి అన్నారు. తమ చావుతో అయినా.. తెలంగాణ వస్తుందని ప్రాణాలను అర్పించారని గుర్తుచేశారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా నిరుద్యోగులను వేధిస్తోందని మండిపడ్డారు.
MLA Etela Rajender Slams CM KCR: అటుకులు బుక్కిన బీఆర్ఎస్ పార్టీ.. రూ.900 కోట్ల వైట్ మనీ ఉన్న పార్టీగా ఎలా మారిందో చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కేసీఆర్ పైసలతో రాజకీయం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. యుద్ధం వీరుడిగా మాదిరి చేయాలని హితవు పలికారు.
MP Komatireddy Fires On Minister KTR: కాంగ్రెస్ పార్టీ బానిసత్వ పార్టీ అని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎవడిదిరా బానిసత్వ పార్టీ అని ఓ రేంజ్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు రాజకీయాల్లో అనుభవం లేదన్నారు.
KTR On Chandrababu Naidu Arrest: చంద్రబాబు నాయుడి అరెస్ట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. అది వాళ్ల తలనొప్పి అని.. తమకు సంబంధం లేదన్నారు. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.
BJP Public Meeting At Sangareddy: తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ గెలిస్తే.. ప్రజల చేతిలో సీఎం కేసీఆర్ చిప్ప పెడతాడని అన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకే అవినీతికి కొమ్ముకాసే పార్టీలని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.
YS Sharmila Comments on CM KCR: రైతుల సమస్యలపై సీఎం కేసీఆర్‌ను నిలదీశారు వైఎస్ షర్మిల. రాష్ట్రంలో అన్నదాతలు పండించిన పంటను కొనే దిక్కులేకుండా పోయిందని విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
Palamuru-Rangareddy Project Inauguration Ceremony: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం తెలంగాణ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచిపోనుందన్నారు మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించాలని అన్నారు. లక్షన్న మంది రైతులను ప్రారంభోత్సవ సభ నిర్వహిస్తామని తెలిపారు.
కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని మండిపడ్డారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. వరంగల్ సీపీ రంగనాథ్ తీరుపై సీరియస్ అయ్యారు. అధికార పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
హోంగార్డు రవీందర్ మరణానికి తెలంగాణ ప్రభుత్వమే కారణమని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రవీందర్ ఆత్మహత్యకు కారణమైన సీఎం కేసీఆర్‌పై హత్య నేరం కింద క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
Minister Mahender Reddy on Telangana Sand Policy: గనుల శాఖలో ఖాళీగా ఉన్న 127 పోస్టుల భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు సీఎం కేసీఆర్ దృష్టి తీసుకువెళతామని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. గనులు, భూగర్భ వనరుల శాఖను మరింత బలోపేతం చేస్తామన్నారు.
Revanth Reddy Letter To CM KCR: హోంగార్డు రవీందర్ ఆత్యహత్యపై సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
హోంగార్డులు, కానిస్టేబుళ్ల కష్టాల గురించి లేఖలో ప్రస్తావించారు.
Etela Rajender Open Challenge to CM KCR: రాష్ట్రంలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు ఈటల రాజేందర్. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.
Kishan Reddy visited Kanchanbagh Apollo Hospital: రాష్ట్రంలో హోంగార్డులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ వాళ్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలేదన్నారు. రవీందర్ ఆత్మహత్యయత్నానికి పాల్పడటం చాలా బాధాకరమని అన్నారు.
MLA Rajaiah Meet With Damodar Raja Narasimha: కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర్ రాజనర్సింహతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య రహాస్యంగా సమావేశం అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరికపై చర్చించినట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Etela Rajender Car Accident: ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రయాణిస్తున్న కారు స్వల్ప ప్రమాదానికి గురైంది. డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయగా.. వెనుక నుంచి ఎస్కార్ట్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
Telangana Weather Report: తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పూర్తి వివరాలు ఇలా..
YSRTP Merger With Congress Party: కాంగ్రెస్-వైఎస్ఆర్టీపీ విలీనంపై క్లారిటీ ఇచ్చారు వైఎస్ షర్మిల. చర్చలు కొలక్కి వచ్చినట్లు తెలిపారు. త్వరలోనే ప్రకటన చేస్తామని చెప్పారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్బంగా ఆమె ఏం మాట్లాడారంటే..?
YSRTP-Congress Merger: కాంగ్రెస్‌లో వైఎస్ఆర్టీపీ విలీనానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలిసింది. వైఎస్ షర్మిల డిమాండ్స్ కాంగ్రెస్ హైకమాండ్ ఒకే చెప్పినట్లు సమాచారం. ఈ విషయంపై అధికార ప్రకటన త్వరలో రానుందని రెండు పార్టీల వర్గాలు చెబుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.