Flipkart Offers: 45 వేల VU 43 ఇంచెస్ స్మార్ట్‌టీవీ కేవలం 9 వేలకే..ఎలాగో తెలుసుకోండి

Flipkart Offers: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌పై ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రముఖ స్మార్ట్‌టీవీ అమెరికాకు చెందిన వీయూపై ఏకంగా 42 శాతం డిస్కౌంట్ ఉందిప్పుడు. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 21, 2022, 07:58 PM IST
Flipkart Offers: 45 వేల VU 43 ఇంచెస్ స్మార్ట్‌టీవీ కేవలం 9 వేలకే..ఎలాగో తెలుసుకోండి

Flipkart Offers: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌పై ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రముఖ స్మార్ట్‌టీవీ అమెరికాకు చెందిన వీయూపై ఏకంగా 42 శాతం డిస్కౌంట్ ఉందిప్పుడు. ఆ వివరాలు మీ కోసం..

ఫ్రీడమ్ ఫెస్టివల్ ఆఫర్లు ముగిసినా ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులైన స్మార్ట్‌టీవీ, స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ వాచెస్‌పై డిస్కౌంట్లు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ప్రముఖ స్మార్ట్‌టీవీ అమెరికాకు చెందిన వీయూ కంపెనీ స్మార్ట్‌టీవీపై ఏకంగా 42 శాతం డిస్కౌంట్ అందుతోంది. 

వీయూ కంపెనీకు చెందిన ప్రీమియం మోడల్ 43 ఇంచెస్ అల్ట్రా హెచ్‌డి 4కే ఎల్ఈడీ ఆండ్రాయిడ్ టీవీ అసలు ధర 45 వేల రూపాయలు కాగా..ఫ్లిప్‌కార్ట్‌లో 42 శాతం డిస్కౌంట్ అనంతరం కేవలం 25, 990 రూపాయలకు అందుతోంది. మీ పాత టీవీ ఎక్స్చేంజ్‌లో ఇస్తే మరో 16,900 రూపాయలు తగ్గుతాయి. అంటే 45 వేల అద్భుతమైన స్మార్ట్‌టీవీ కేవలం 9 వేల 90 రూపాయలకే లభించనుంది. అయితే ఎక్స్చేంజ్ ధర అనేది ఎప్పుడూ మీరిచ్చే టీవీ కండీషన్, మోడల్‌ను బట్టి ఉంటుంది. 16 వేల 9 వందల రూపాయలలోపు ఎంత రేటు కట్టేది కంపెనీ నిర్ణయిస్తుంది. 

ఇది కాకుండా ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై 10 శాతం డిస్కౌంట్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ వర్తిస్తాయి. ఇవి కాకుండా ఈ స్మార్ట్‌టీవీ కొనుగోలుపై మీకు కొన్ని గిఫ్ట్ కూపన్లు కూడా లభిస్తాయి. వివిధ బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులపై ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. 

Vu Premium Ultra HD(4K) LED Smart tv ప్రత్యేకతలు

వీయూ ప్రీమియం వెర్షన్‌లో 43,50,55,65 ఇంచెస్‌లో స్మార్ట్‌టీవీలు అందుబాటులో ఉన్నాయి. 55 ఇంచెస్ టీవీపై 50 శాతం డిస్కౌంట్ ఉంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి యాప్స్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉంటుంది. గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్ ఇన్‌బిల్ట్ అయి వస్తుంది. అల్ట్రా హెచ్‌డి 4కే 3840/2160 పిక్సెల్ రిసొల్యూషన్ ఈ స్మార్ట్‌టీవీ ప్రత్యేకత. సౌండ్ అవుట్‌పుట్ 30 వాట్స్ ఉంటుంది. 

Also read: LIC Offer: ప్రీమియం చెల్లించక ఆగిపోయిన పాత పాలసీలు తెర్చుకునే అవకాశం, భారీ డిస్కౌంట్ కూడా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News